తెలుగు సినిమా ఇండస్ట్రీలో( Telugu film industry ) చాలా మంది నటులు వాళ్ళను వాళ్ళు స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.ఇక రవితేజ నటించిన వరుస సినిమాలు ప్లాప్ అవుతున్న క్రమం లో తనదైన రీతిలో సత్తా చాటుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తున్నాడు.
మరి ఆయన చేస్తున్న ఈ సినిమాలు ఎలాంటి సక్సెస్ లను సాదిస్తాయి అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక ఇంతకుముందు ఆయన చేసిన సినిమాలన్నీ వరుసగా ప్లాప్ అవుతున్నాయి.
ధమాకా సినిమా హిట్ అయిన తర్వాత వరుసగా చాలా సినిమాలు ప్లాప్ అవ్వడంతో ఆయన కెరియర్ లో చాలావరకు ప్లాప్ సినిమాలను( Plop movies ) ఎదుర్కొంటున్న సమయం ఇప్పటికైనా ఆయన మంచి సక్సెస్ ని సాధిస్తే పర్లేదు కానీ లేకపోతే మాత్రం ఆయన కెరియర్ అనేది అంతమై పోతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తిలేదు.

ఇక హరీష్ శంకర్( Harish Shankar ) డైరెక్షన్ లో చేసిన ‘మిస్టర్ బచ్చన్’ సినిమా( ‘Mr Bachchan’ movie ) అనుకున్న రేంజ్ లో రాలేదు.కాబట్టి ఇప్పుడు రాబోయే సినిమాలతో తన సత్తా చూపించుకోవాల్సిన అవసరమైతే ఉంది… లేకపోతే మాత్రం రవితేజ కెరియార్ డైలమాలో పడిపోయే పరిస్థితి ఎదురవ్వచ్చు…ఇక ఏది ఏమైనా కూడా ఆయనకి ఇప్పుడు తప్పకుండా సక్సెస్ లను సాధించాలి.ఇక ఇప్పటికే ఆయన గోపీచంద్ మలినేని( Gopichand Malineni ) డైరెక్షన్ లో చేయాల్సిన ఒక పవర్ ఫుల్ సినిమాను మిస్ చేసుకున్నాడనే చెప్పాలి.