ఎన్టీఆర్ ఫ్యాన్స్ అప్సెట్ అయ్యారుగా.. అంతా ఆ డైరెక్టర్ వల్లే!

ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

అంతేకాకుండా ఈ సినిమాలో మరో హీరో రామ్ చరణ్ నటించగా ఈ ఏడాది విడుదల కానుంది.

ఇక ఎన్టీఆర్ ఈ సినిమా తరువాత మరో సినిమాలో నటించనున్న వార్తలు వినిపిస్తున్నాయి.కాగా ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయట పడుతున్నాయి.

ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించనున్నాడు.ఈ సినిమా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ లో నిర్మిస్తున్నారు.

అంతే కాకుండా ఈ సినిమా త్వరలోనే షూటింగ్ ను ప్రారంభించనున్నట్లు గా సినీ నిర్మాతలు తెలిపారు.కానీ ఈ సినిమా షూటింగ్ ప్రారంభించే సమయం దాటి పోయే సరికి అభిమానులు సైతం సినిమా గురించి పలు కామెంట్లను చేస్తున్నారు.

Advertisement

ఈ సినిమా గురించి ఎలాంటి అప్ డేట్ లు రాకపోయేసరికి సినిమా పట్ల పలు వార్తలు వినిపిస్తున్నాయి.మొత్తానికి ఈ సినిమా పట్ల ఎన్టీఆర్ అప్సెట్ అయినట్లు తెలుస్తుంది

కారణమేంటంటే ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ మరో సినిమాలో బిజీగా ఉన్నందున ఎన్టీఆర్ సినిమా కు వాయిదా పడుతున్నట్లు అర్థమవుతుంది.ప్రస్తుతం త్రివిక్రమ్ అయ్యపనుమ్ కోషియమ్ రీమేక్ లో వస్తున్న సినిమాలో బిజీగా ఉన్నట్లు ఇటీవల విడుదలైన వీడియోలో చూస్తే తెలుస్తుంది.దీంతో త్రివిక్రమ్ మరో ప్రాజెక్టు లో బిజీగా ఉన్నందున ఎన్టీఆర్ తో చేసే సినిమా కాస్త ఆలస్యం కానుందని అర్థమవుతుంది.

ఇక ఈ సినిమాలో తొలిసారిగా బాలీవుడ్ యంగ్ నటి టాలీవుడ్ లో పరిచయం కానుంది.ప్రస్తుతం బాలీవుడ్ నటీమణులు టాలీవుడ్ లో తెగ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.

ఇక ఎన్టీఆర్ సరసన నటిస్తున్న బాలీవుడ్ నటి వరీనా హుస్సేన్ తో వస్తున్న ఈ సినిమా గురించి అప్ డేట్ గురించి ఇక త్రివిక్రమ్ నోటి నుంచి వినాల్సి వస్తుందేమో.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు