లోకేష్ కనక రాజ్ విజయ్ విషయం లో చేసినట్లుగానే రజినీకాంత్ విషయంలో కూడా చేయబోతున్నాడా..?

తమిళ్ సినిమా ఇండస్ట్రీలో రజనీకాంత్( Rajinikanth ) లాంటి నటుడికి చాలా మంచి గుర్తింపైతే ఉంది.ప్రస్తుతం ఆయన లోకేష్ కనకరాజు( Lokesh Kanagaraj ) దర్శకత్వంలో చేస్తున్న కూలీ సినిమాతో( Coolie Movie ) ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవాలనే ప్రయత్నంలో అయితే ఉన్నాడు.

 Is Lokesh Kanakaraj Going To Do The Same With Rajinikanth As He Did With Vijay D-TeluguStop.com

ఇక తనదైన రీతిలో సత్తా చాటుకోవడమే కాకుండా పాన్ ఇండియాలో కూడా భారీ గుర్తింపు రావాలననే ఉద్దేశంతోనే రజనీకాంత్ ఈ సినిమాని చేస్తున్నాడు.

జైలర్ సినిమాతో ఎలాంటి ప్రశంసలు అయితే దక్కాయో ఇప్పుడు ఈ సినిమాతో కూడా అలాంటి ప్రశంసలను అందుకోవాలని ఉద్దేశ్యంతోనే ఆయన ఈ సినిమాతో ఒక పెద్ద ప్రయోగం అయితే చేస్తున్నాడు.

 Is Lokesh Kanakaraj Going To Do The Same With Rajinikanth As He Did With Vijay D-TeluguStop.com

ఇక ఏది ఏమైనా కూడా లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో వస్తున్న కూలీ సినిమా తొందర్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.కాబట్టి ఈ సినిమా మీద రజినీకాంత్ అభిమానులు భారీ అంచనాలైతే పెట్టుకున్నారు.

Telugu Coolie, Leo, Lokeshkanagaraj, Rajinikanth, Vijay, Vijay Leo-Movie

మరి లోకేష్ కనకరాజు ఇంతకుముందు విజయ్ తో( Vijay ) చేసిన లియో సినిమా( Leo Movie ) విషయంలో కూడా ఇలాంటి భారీ అంచనాలను పెంచేసి ఆ సినిమాను గొప్పగా తీయలేకపోయాడు.దానివల్ల ప్రేక్షకులు ఆ సినిమాకి పెద్దగా కనెక్ట్ కాలేకపోయారు.మరి ఇప్పుడు రజనీకాంత్ విషయంలో కూడా అలానే చేస్తాడా? అనే అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి.ఇక ఏది ఏమైనా కూడా లోకేష్ కనకరాజ్ అంటే ఇండస్ట్రీలో చాలా మంచి గుర్తింపైతే ఉంది.

Telugu Coolie, Leo, Lokeshkanagaraj, Rajinikanth, Vijay, Vijay Leo-Movie

మరి ఆయన తనకు తగ్గట్టుగానే సినిమాలను చేస్తూ భారీ గుర్తింపును సంపాదించుకునే ప్రయత్నం చేస్తాడా? లేదా అనేది తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే… మరి ఈ సినిమాతో పెను ప్రభంజనాన్ని సృష్టించినట్టయితే అటు రజనీకాంత్ కి, ఇటు లోకేష్ కనకరాజ్ కి పాన్ ఇండియాలో భారీ మార్కెట్ అయితే క్రియేట్ అవుతుంది… చూడాలి మరి ఈ సినిమాతో వీళ్ళు ఎలాంటి సక్సెస్ ను సాధిస్తారు అనేది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube