'కింగ్ డమ్' నెక్స్ట్ లెవల్లో ఉండబోతుందా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీ( Telugu film industry ) లో చాలా మంది నటులు వాళ్ళకంటు ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు.

ఇక ఇలాంటి క్రమం లోనే వాళ్ళు చేస్తున్న సినిమాలు భారీ విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతున్నారు.

పాన్ ఇండియాలో ఉన్న డైరెక్టర్స్ అందరూ భారీ విజయాన్ని సాధించాలంటే మాత్రం విపరీతంగా కష్టపడాల్సి ఉంటుంది.ఇక ఇప్పుడు యంగ్ హీరోలందరూ పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగుతున్నారు.

ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ ( Vijay Deverakonda )లాంటి నటుడు సైతం కింగ్ డమ్ సినిమాతో భారీ విజయాన్ని అందుకోవాలని చూస్తున్నారు.అయితే ఈ సినిమా వల్ల విజయ్ చాలా గొప్ప స్థాయి కి వెళ్ళబోతున్నాడు అంటూ నాగవంశీ కామెంట్స్ అయితే చేశాడు.

ఇక ఇప్పటి వరకు విజయ్ దేవరకొండ లాంటి నటుడు అర్జున్ రెడ్డి( Arjun Reddy ) సినిమాతో భారీ గుర్తింపును సంపాదించుకున్నాడు.ఇక ఇప్పటికే ఆయన పాన్ ఇండియా స్థాయి కి చేరుకునేవాడు.

Advertisement
Is 'Kingdom' Going To Be At The Next Level , Arjun Reddy , Kingdom , Telugu Film

కానీ అనుకోని కారణాల వల్ల ఆయన టాప్ పొజిషన్ కి వెళ్ళలేదు.కానీ రాబోయే సినిమాలతో ఆయన భారీ గుర్తింపును సంపాదించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు.

Is kingdom Going To Be At The Next Level , Arjun Reddy , Kingdom , Telugu Film

ఇక ఇప్పటి వరకు ఆయన చేసిన ప్రతి సినిమా పెద్దగా ఆడటం లేదు.ఇక రాబోయే రోజుల్లో ఆయన భారీ విజయాలను అందుకొని టాప్ హీరోగా మారి ఇండస్ట్రీ లో ఉన్న ఇతర హీరోలతో పోటిపడి గుర్తింపును సంపాదించుకుంటున్నాడు.మరి తను అనుకున్నట్టుగానే ఇండియాలో టాప్ లెవల్ కి వెళ్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.

ఇక ఇంతకు ముందు ఆయన చేసిన సినిమాలు భారీ విజయాన్ని సాధించడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియాలో ఉన్న స్టార్ హీరోలందరితో పోటీ పడుతున్నాడు.

సందీప్ రెడ్డి వంగ అల్లు అర్జున్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవ్వడానికి కారణం ఇదేనా..?
Advertisement

తాజా వార్తలు