అల్లు అర్జున్ బాలీవుడ్ లో సినిమా చేయనున్నాడా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అల్లు అర్జున్( Allu Arjun ) లాంటి స్టార్ హీరో ఒక సినిమా చేస్తున్నాడు అంటే ఆ సినిమా మీద మంచి అంచనాలు ఉంటాయి.ఎందుకంటే ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలను అందుకుంటు ఉంటుంది.

 Is Allu Arjun Going To Do A Film In Bollywood, Allu Arjun , Pushpa 2, Pushpa ,-TeluguStop.com

ఇక రీసెంట్ గా ఈయన పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో మంచి హీరోగా పేరు తెచ్చుకున్నాడు.ఇక దానికి తగ్గట్టుగానే ఈయనకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది.

Telugu Allu Arjun, Bollywood, Pushpa, Sukumar, Tollywood-Movie

ఇక అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు ఆయన పుష్ప 2 ( Pushpa 2 )సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.ఇక ఇదిలా ఉంటే నెక్స్ట్ ఆయన చేయబోయే సినిమాలు ఏంటి అనే దానిమీద ప్రేక్షకుల్లో విపరీతమైన సస్పెన్స్ నెలకొంది.ఇక ఇప్పటికే త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఒక సినిమా చేయాలని ఫిక్స్ అయినప్పటికీ ఇక ఈయనకి బాలీవుడ్ నుంచి కూడా చాలా ఆఫర్లు వస్తున్నట్లుగా తెలుస్తుంది.

 Is Allu Arjun Going To Do A Film In Bollywood, Allu Arjun , Pushpa 2, Pushpa ,-TeluguStop.com
Telugu Allu Arjun, Bollywood, Pushpa, Sukumar, Tollywood-Movie

ఎందుకంటే ఈయన పాన్ ఇండియా రేంజ్ లో తన సత్తా చాటుకున్నాడు కాబట్టి బాలీవుడ్ దర్శక, నిర్మాతలు అల్లు అర్జున్ ని పెట్టి సినిమా తీసి వాళ్ళు కూడా క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు.ఇక ఈ క్రమంలోనే బాలీవుడ్ దర్శకులు కొంతమంది ఆయనకి కథ చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది.అయితే అల్లు అర్జున్ స్ట్రైట్ గా బాలీవుడ్( Bollywood ) లో సినిమా చేస్తాడా లేదా అనే విషయం మీద ఇంకా క్లారిటీ రాలేదు.

ఎందుకంటే తెలుగులో ఆయనతో సినిమా చేయడానికి చాలామంది డైరెక్టర్లు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.ఇక ఇలాంటి క్రమం లో మన తెలుగు డైరెక్టర్లను కాదని బాలీవుడ్ డైరెక్టర్లకి ఆయన తో సినిమా చేసే అవకాశం ఇస్తాడా అనేది కూడా ఇప్పుడు ఇక్కడ చర్చనీయాంశం గా మారుతుంది…ఇక ఈయన ఇప్పటికే సందీప్ రెడ్డి వంగ తో ఒక సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు.

కానీ అది మళ్ళీ క్యాన్సల్ చేశాడు…

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube