టీడీపీ నేత పట్టాభి పీటీ వారెంట్ పై స్పెషల్ కోర్టులో విచారణ జరిగింది.ఈ క్రమంలో విచారణకు పట్టాభి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైయ్యారు.
పీటీ వారెంట్ కేసులో ఇరుపక్ష వాదనలు ముగిశాయి.ఈ నేపథ్యంలో ఈనెల 7వ తేదీ వరకు పట్టాభికి రిమాండ్ ను పొడిగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
అటు గన్నవరం కేసుల పిటిషన్లపై ఆర్డర్లను ప్రత్యేక న్యాయమూర్తి రేపటికి రిజర్వ్ చేశారు.