దిశ నిందితుల ఎన్ కౌంటర్ కేసుపై హైకోర్టులో విచారణ

దిశ నిందితుల ఎన్ కౌంటర్ కేసుపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.ఈ క్రమంలో కమిషన్ ఇచ్చిన నివేదికపై న్యాయస్థానం విచారణ చేపట్టింది.

గతంలో హైకోర్టు ఇచ్చిన నోటీసులకు పోలీసు అధికారులు సమాధానం ఇవ్వగా కౌంటర్ దాఖలు చేసేందుకు పోలీస్ అధికారులు రెండు నెలల సమయం కోరారు.దీనిపై సానుకూలంగా స్పందించిన ధర్మాసనం నాలుగు వారాల సమయం ఇచ్చింది.

అనంతరం తదుపరి విచారణను జూలై 26వ తేదీకి వాయిదా వేసింది.

ఏజ్ అనేది ఇండస్ట్రీలో సమస్య కాదు.. మనీషా కోయిరాలా షాకింగ్ కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు