ఇన్నర్ రింగ్ రోడ్ కేసుపై ఏపీ హైకోర్టులో విచారణ

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది.

 Investigation In Ap High Court On Inner Ring Road Case-TeluguStop.com

ఐఆర్ఆర్ అలైన్ మెంట్ లో అవకతవకలు జరిగాయంటూ నమోదైన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబు పిటిషన్ దాఖలు చేశారు.

ఇప్పటికే ఈ పిటిషన్ పై హైకోర్టు ఇరు పక్షాల న్యాయవాదుల వాదనలను వినింది.ఈ క్రమంలోనే ఇవాళ మరోసారి విచారణ చేపట్టనున్న న్యాయస్థానం వాదనలు విననుంది.

అలాగే మరోవైపు చంద్రబాబుపై సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్ పై విజయవాడలోని ఏసీబీ కోర్టు విచారణ చేపట్టనుంది.ఈ పిటిషన్ పై ఇరు పక్షాల న్యాయవాదులు వాదనలను వినిపించనున్నారని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube