కడప జిల్లాలో అక్రమ ఇసుక తవ్వకాలపై ఏపీ హైకోర్టులో విచారణ

Investigation In AP High Court On Illegal Sand Mining In Kadapa District

కడప జిల్లాలో అక్రమ ఇసుక తవ్వకాలపై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది.ఈ మేరకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి ఇసుక తవ్వకాలపై విచారణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేసింది.

 Investigation In Ap High Court On Illegal Sand Mining In Kadapa District-TeluguStop.com

వెదురూరు రీచ్ ఇసుక తవ్వకాల్లో భారీ స్థాయిలో అక్రమాలు జరుగుతున్నాయని టీడీపీ నేతలతో పాటు మరికొందరు హైకోర్టులో పిటిషన్లను దాఖలు చేసిన విషయం తెలిసిందే.ఈ పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం నిపుణుల కమిటీతో విచారించాలని, మూడు వారాల్లో నివేదిక సమర్పించాలని కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేసింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube