ఇంట‌ర్నెట్‌కు సంబంధించిన ఈ విష‌యాలు తెలిస్తే అవాక్క‌వుతారు!

భారతదేశంలోని 125 కోట్ల జనాభాలో దాదాపు 250 మిలియన్ల మంది ఇంటర్నెట్‌ను ఉపయోగిస్తున్నారని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.ప్రపంచం మొత్తం మీద 7300 మిలియన్ల జనాభా ఉంది.

 Interesting Facts About The Internet , Internet, India, 250 Millions , Symbolics-TeluguStop.com

అందులో దాదాపు 300 కోట్ల మంది ఇంటర్నెట్‌ని ఉపయోగిస్తున్నారు.అంటే 40 శాతం.

ఇంటర్నెట్‌లో 1 సెకనులోపు 24,00,000 ఇమెయిల్‌లు పంపిస్తున్నారు వాట్సాప్ ద్వారా 1 సెకనులో 2,50,000 సందేశాలు అందుతున్నాయి 1991 కి ముందు ఇంటర్నెట్‌లో ఒక్క వెబ్‌సైట్ కూడా లేదు.ప్ర‌స్తుతం ఇంటర్నెట్‌లో 100 కోట్లకు పైగా వెబ్‌సైట్‌లు నమోద‌య్యాయి.

ఈ సంఖ్య నిరంతరం చాలా వేగంగా పెరుగుతోంది.YouTubeలో 1 సెకనులో 1,00,000 వీడియోలను వీక్షిస్తుంటారు నెటిజన్లు 1 సెకనులో Googleలో 60,000 కంటే ఎక్కువ శోధనలు చేస్తున్నారు ట్విట్టర్‌లో నెటిజ‌న్లు 1 సెకనులో 10,000 ట్వీట్లు చేస్తారు.

ఇంటర్నెట్‌లో 1 సెకనుకు 27,000 GB ట్రాఫిక్ ఉందని మీకు తెలుసా Instagram లో కూడా 1 సెకనులో 2000 కంటే ఎక్కువ ఫోటోలు అప్‌లోడ్ అవుతుంటాయిTumblr పోస్ట్ పైన 1 సెకనులో 1800 కంటే ఎక్కువ Tumblr పోస్ట్‌లు పోస్ట్ అవుతుంటాయి.చాలా మందికి ఈ విష‌యం తెలియదు 1సెకనుకు దాదాపు 1900 స్కైప్ కాల్స్ అవుతుంటాయి.

ఇంటర్నెట్‌లో నమోదైన మొదటి డొమైన్ పేరు Symbolics.Com. మొదటి వెబ్‌సైట్ 1991లో సృష్టించారు.అది https://info.cern.ch/ వెబ్‌సైట్.భారతదేశంలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 56 కోట్లు దాటింది.భారతదేశంలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య కేవలం 10 శాతం మాత్రమే.పోర్న్ సినిమాలు చూడటానికి భారతదేశంలో ఇంటర్నెట్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.అయితే మీరు అలాంటి వాటికి ఇంటర్నెట్‌ని ఉపయోగించకండి.ప్రపంచ జనాభాలో 57.31% మంది ఇంటర్నెట్‌ని ఉపయోగిస్తున్నారు.వివిధ అవ‌స‌రాల‌కు దానిపై ఆధారపడుతున్నారు.వ్యక్తిగత అవసరాల కోసం ఇంటర్నెట్‌ను అత్య‌ధికంగా ఉపయోగిస్తున్నారు.రైలు రిజ‌ర్వేష‌న్‌, బీమా, బ్యాంకింగ్ మొదలైన ఇతర సేవలకు ఇంట‌ర్నెట్‌ను వినియోగిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube