స్టార్ డైరెక్టర్ రాజమౌళి దేవుడిని నమ్మరా.. షాకింగ్ వాస్తవాలు ఇవే!

స్టార్ డైరెక్టర్ రాజమౌళి పేరు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగుతోంది.రాజమౌళి తన డైరెక్షన్ లో తెరకెక్కిన ప్రతి సినిమాతో అంచనాలను అందుకోవడంతో పాటు ఆ అంచనాలను మించి రికార్డులు క్రియేట్ చేస్తున్నారు.

 Interesting Facts About Star Director Rajamouli Details Here , Opinion About Go-TeluguStop.com

అయితే రాజమౌళి దేవుడిని నమ్మరట.రాజమౌళి కుటుంబ సభ్యులు జక్కన్న సినిమాల విడుదలకు ముందు గుళ్లను సందర్శించినా జక్కన్న మాత్రం గుళ్లను సందర్శించటానికి దూరంగా ఉంటారు.

అయితే దేవుడిని నమ్మకపోయినా దేవుడిని నమ్మేవాళ్లను మాత్రం రాజమౌళి గౌరవిస్తారు.రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో తర్వాత మూవీని తెరకెక్కించనున్నారు.ఈ సినిమా కోసం త్వరలో జక్కన్న స్క్రిప్ట్ పనులు మొదలుపెట్టనున్నారు.విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు సంబంధించి రెండు స్క్రిప్ట్ లను సిద్ధం చేయగా జక్కన్న ఈ రెండు స్క్రిప్ట్ లలో ఒక స్క్రిప్ట్ ను ఫైనల్ చేయనున్నారని తెలుస్తోంది.

Telugu Bahubali, God, Rajamouli, Mahesh Babu-Movie

చాలా సంవత్సరాల క్రితమే మహేష్ రాజమౌళి కాంబో ఫిక్స్ అయింది.అయితే వేర్వేరు కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ ఆలస్యమైంది.2023 ఫస్ట్ హాఫ్ లో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమా ఫుల్ రన్ లో ఏ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందో చూడాల్సి ఉంది.రాజమౌళి తెలుగుతో పాటు ఇతర భాషలు కూడా బాగా మాట్లాడగలరు.

రాజమౌళి డైరెక్షన్ లో ఇప్పటివరకు తెరకెక్కిన ఒక్క మూవీ కూడా ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకోలేదు.

జక్కన్న తర్వాత సినిమాలతో కూడా విజయాలను అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

రాజమౌళి తన టాలెంట్ తో తెలుగు సినిమా కీర్తి ప్రతిష్టలను ఊహించని స్థాయిలో పెంచారనే చెప్పాలి.వరుస విజయాలతో జక్కన్న మార్కెట్ అంచనాలకు అందని స్థాయిలో పెరిగింది.

జక్కన్న తర్వాత ప్రాజెక్ట్ లతో బాహుబలి2, ఆర్ఆర్ఆర్ సినిమాలను మించిన విజయాలను సాధిస్తారో లేదో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube