AP DSC : ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ పై హైకోర్టులో విచారణ

ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్( AP DSC notification ) పై రాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగింది.తప్పులతడకగా నోటిఫికేషన్ విడుదల చేశారని పిటిషనర్ పేర్కొన్నారు.

 Inquiry In High Court On Ap Dsc Notification-TeluguStop.com

అయితే ప్రధాన న్యాయమూర్తి సెలవులో ఉన్నందున పిటిషన్ ను రేపు విచారిస్తామని హైకోర్టు తెలిపింది.ఈ సందర్భంగా ఎస్జీటీ టీచర్ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను కూడా అనుమతించడం సుప్రీంకోర్టు( Supreme Court ) నిబంధనలకు వ్యతిరేకమని పిటిషనర్ తెలిపారు.

దీనిపై బీఈడీ( BED ) అభ్యర్థులను అనుమతించడం వలన పది లక్షల మంది డీఎడ్ అభ్యర్థులు నష్టపోతున్నారని పేర్కొన్నారు.దీనిపై హైకోర్టు స్పందిస్తూ.సుప్రీం తీర్పు స్పష్టంగా ఉన్నా బీఎడ్ అభ్యర్థులను ఎలా అనుమతించారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.ఈ క్రమంలోనే ప్రధాన న్యాయమూర్తి సెలవు కారణంగా రేపు విచారిస్తామని వెల్లడించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube