ప్రపంచ కప్ టోర్నీలో ఆస్ట్రేలియాపై భారత్ ఓడిపోవడం అందరికీ బాధ కలిగించింది.దీంతో భారత టీమ్ కి చెందిన కీలక ఆటగాళ్లకి బీసీసీఐ విశ్రాంతి ఇవ్వటం జరిగింది.
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, మహమ్మద్ షమ్మీ ఇంకా చాలామంది.వరల్డ్ కప్ ఇండియన్ ప్లేయర్స్ విశ్రాంతి తీసుకుంటున్నారు.
కాగా ఇప్పుడు ప్రపంచ కప్ టోర్నీ ముగిసాక.ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్( T20 Series ) స్వదేశంలో జరుగుతున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో భారత్ యువ ఆటగాళ్లు .ఆస్ట్రేలియాతో.( Australia ) తలబడుతున్నారు.ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్ లలో భారత్ విజయం సాధించింది.భారత్ యువ ఆటగాళ్లు.చాలా అద్భుతమైన ప్రదర్శన ఇస్తున్నారు.

సూర్య కుమార్ యాదవ్( Surya Kumar Yadav ) కెప్టెన్సీలో.యువ ఆటగాళ్లు అనూహ్యంగా రాణిస్తున్నారు.నేడు మూడో మ్యాచ్ జరుగుతుంది.ఈ క్రమంలో భారత్ బ్యాట్స్ మ్యాన్ రుతురాజ్ గైక్వాడ్.( Ruturaj Gaikwad ) ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించాడు.విషయంలోకి వెళ్తే 57 బంతులలో 123 పరుగులు చేయడం జరిగింది.17 ఫోర్లు 7 సిక్సర్లతో ఆస్ట్రేలియా బౌలర్లను రుతురాజ్ చెడుగుడు ఆడుకున్నాడు.టి20 లలో ఆసీస్ పై సెంచరీ చేసిన తొలి ఇండియన్ క్రికెటర్ గా రికార్డు సృష్టించాడు.ఇప్పటివరకు ఆస్ట్రేలియా పై ఏ ఒక్క భారత్ క్రికెటర్ సెంచరీ చేయలేదు.దీంతో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టి20 మ్యాచ్ లలో భారత్ ఓపెనర్ రుతురాజ్.ఈ అరుదైన రికార్డు సృష్టించటం జరిగింది.







