తెలంగాణలో విద్యుత్ వినియోగం క్రమంగా పెరుగుతోంది.ఈ నేపథ్యంలో ఇవాళ రాష్ట్రంలో అత్యధికంగా విద్యుత్ ను వినియోగిస్తున్నారు.ఇందులో భాగంగా ఉదయం 11.01 నిమిషాలకు 15,497 మెగావాట్ల విద్యుత్ ను ఉపయోగించారు.దీంతో విద్యుత్ అత్యధిక పీక్ డిమాండ్ నమోదైంది.కాగా ఈ వేసవిలో 16 వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు