శ్రీహాన్ కి ఛాలెంజ్ విసిరిన ఇనయా..!

బిగ్ బాస్ హౌస్ లో శ్రీహాన్ వర్సెస్ ఇనయా సుల్తానాల మధ్య గొడవ తెలిసిందే.వీళ్లిద్దరి మధ్య అసలేమాత్రం సంధి కుదరట్లేదు.

 Inaya Challenge To Srihan Biggboss 6 Telugu Details, Bigg Boss , Fifth Week Nomi-TeluguStop.com

ఛాన్స్ దొరికితే చాలు ఒకరి మీద ఒకరి గొడవకి రెడీ అవుతున్నారు.లాస్ట్ వీక్ కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా శ్రీహాన్ ని వాడు అన్నందుకు ఇనయా మీద సీరియస్ అయ్యాడు.

ఇక మరోపక్క ఓ సందర్భంలో పిట్ట అన్నందుకు అలా అన్నది తననే అని ఇనయా సీరియస్ అయ్యింది.ఈ క్రమంలో నామినేషన్స్ టైం లో ఇనయా, శ్రీహాన్ ఇదే రీజన్స్ తో ఒకరినొకరు నామినేట్ చేసుకున్నారు.

ఇదిలాఉంటే లేటెస్ట్ గా ఐదవ వారం నామినేషన్స్ లో భాగంగా ఇద్దరు హౌస్ మెట్స్ కి షాకెల్స్ ఇచ్చి వారిలో ఒకరిని ఒకరు ఒప్పించి ఒకరు సేఫ్ అవ్వాల్సి ఉంటుంది.ఒకరు నామినేట్ అవ్వాల్సి ఉంటుంది.

శ్రీహాన్, ఇనయాల మధ్య నేను నామినేట్ అవనంటే నేను నామినేట్ అవనని చెప్పుకుని ఫైనల్ గా ఇనయా తన చేతికున్న షకెల్స్ ని తీసి శ్రీహాన్ ని సేఫ్ చేస్తుంది.ఈ క్రమంలో శ్రీహాన్ ఈ సీజన్ కప్ కొట్టి నీకన్నా నేనే గొప్ప ఆట ఆడుతానని ప్రూవ్ చేస్తా అని ఛాలెంజ్ చేసింది.

శ్రీహాన్ కి ఇది కామెడీగా అనిపించిన సెల్ఫ్ నామినేట్ అయ్యి ప్రేక్షకుల దగ్గర మార్కులు కొట్టేసింది ఇనయా.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube