వేదశ్రీ డిగ్రీ కళాశాలలో నూతన క్యాలెండర్ ఆవిష్కరణ

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట( Ellantakunta) మండల కేంద్రంలో గురువారం రోజున వేదశ్రీ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ బత్తిని ఆంజనేయులు( Anjaneyulu ) ఆధ్వర్యంలో వేదశ్రీ డిగ్రీ కళాశాల నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు.

ఈ సందర్బంగా మాట్లాడుతూ గత సంవత్సరంలోని లోపాలను సరిదిద్దుకుంటూ కొత్త సంవత్సరంలో మనం అనుకున్న లక్ష్యాలను సాధించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో అధ్యాపకులు రమణ, శ్రీను,రమేష్,శేఖర్, సురేందర్, భార్గవ్,గ్రీష్మ, రేష్మ తబస్సుం, అవంతిక పాల్గొన్నారు.

రౌడీ షీటర్స్ సత్ప్రవర్తనతో మెలగాలి - కోనరావుపేట ఎస్ఐ శేఖర్ రెడ్డి

Latest Rajanna Sircilla News