క్రిస్తురాజపురం, పెద్ద బావి సెంటర్ లో తూర్పు నియోజకవర్గ ప్రాంతీయ ఎన్నికల కార్యాలయం ప్రారంభం

పాల్గొన్న విజయవాడ ఎంపీ కేశినేని నాని, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ కార్పొరేటర్ లు మరియు వైఎస్ఆర్సీపీ అభిమానులు కేశినేని నాని పాయింట్స్ తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి కేడర్ అంతా విజయోత్సాహంతో ఉంది అవినాష్ విజయానికి ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యం కావాలి రిటైనింగ్ వాల్ వలన ఎన్నో కుటుంబాలు మానసిక భద్రత పొందుతున్నాయు జగన్ నీ ఒప్పించి వేగవంతంగా రిటైనిoగ్ వాల్ అవినాష్ పూర్తి చేశాడు నియోజకవర్గంలో 650 కోట్ల అభివృద్ధి పనులు చేసిన ఘనత అవినాష్ సొంతం ఫించన్ దారులను ఇబ్బంది పెట్టిన దుర్మార్గుడు చంద్రబాబు పేదలను,సామాన్యులను వైసీపీ ఎమ్మెల్యే,ఎంపీ సీట్లు ఇస్తుంటే చంద్రబాబు హేళనగా మాట్లాడుతున్నారు 2024 ఎన్నికలు అయిపోతే సొంత రాష్ట్రం తెలంగాణ కి చంద్రబాబు పారిపోతాడు శవ రాజకీయాలు కి చంద్రబాబు పెట్టింది పేరు కుట్ర రాజకీయాలు,నీచ రాజకీయాలు కి కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు ఫించన్లు పంపిణి నిలిపివేసింది చంద్రబాబు కాదా దేవినేని అవినాష్ కామెంట్స్.పలు డివిజన్లు కి చెందిన జోనల్ కార్యాలయాన్ని నేడు ప్రారంభించాం రాబోయే రోజుల్లో తూర్పు నియోజకవర్గoలో వైసీపీ జెండా ఎగరవెస్తం జిల్లా వ్యాప్తంగా భారీ మెజార్టీలతో సీట్లు గెలవబోతున్నాం ఇక్కడ ప్రజలు వైసీపీ నీ గెలిపించాటానికి సిద్ధంగా ఉన్నారు జగన్ అందిస్తున్న పథకాలు,చేసిన అభివృద్ధితో డైర్యంగా ప్రజల వద్దకు వెళ్తున్నాం ప్రజలు మమ్మలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నారు.

 Inauguration Of Eastern Constituency Regional Election Office At Pedda Bavi Cent-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube