మెడికో ప్రీతి కేసులో అనస్తీషియా హెచ్ఓడీ మెడకు బిగుస్తున్న ఉచ్చు..!?

వరంగల్ లో మెడికో ప్రీతి మృతి కేసుపై పోలీసుల విచారణ వేగంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా అనస్తీషియా హెచ్ఓడీ నాగార్జున రెడ్డికి మెడకు ఉచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తోంది.

 In The Medico Preeti Case, The Anesthesia Hod Is Tightening The Trap..!?-TeluguStop.com

కౌన్సిలింగ్ లో హెచ్ఓడీ నాగార్జున రెడ్డి తీరుపై ప్రీతి మరింత మనస్తాపం చెందినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.కౌన్సిలింగ్ లో ప్రీతి కన్నీరు పెట్టడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు పోలీసులు.

డాక్టర్ ప్రీతి ఆడియోల్లోనూ హెచ్ఓడీ పేరు ప్రస్తావనకు వచ్చిందని సమాచారం.లీవ్, కౌన్సిలింగ్ అంశంలో నాగార్జున రెడ్డి తీరు వివాదాస్పదం అవుతుందని తెలుస్తోంది.

ఈ క్రమంలో ప్రీతి వేధింపులకు గురైనట్లు పోలీసులు నిర్ధారణకు వస్తున్నారని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube