తెలంగాణలో స్కూల్స్ రీ ఓపెన్ తేదీ ఫిక్స్..!!

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ తగ్గటంతో విద్యాసంస్థల రీ ఓపెన్ కి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది.

సెప్టెంబర్ ఒకటవ తారీకు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలు ఓపెన్ చేసుకోవచ్చని స్పష్టంచేసింది.

ఇటీవల విద్యాశాఖ మంత్రి ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ భేటీ అవటంతో ఈ సమావేశంలో.ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.

సెప్టెంబర్ 1 నుంచి అన్ని విద్యాసంస్థలు ప్రారంభించడానికి.రెడీ అవ్వాలి అని అందుకు తగ్గ మార్గదర్శకాలను విడుదల చేయాలని అధికారులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.గతంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా.

దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో విద్యాసంస్థలు క్లోజ్ అయ్యాయి.అయితే ప్రస్తుతం.

Advertisement

చాలా వరకు కరోనా తీవ్రత తగ్గడంతో.చాలా రాష్ట్ర ప్రభుత్వాలు.

స్కూల్స్ కాలేజీలు ఓపెన్ చేయడం జరిగింది.ఏపీలో ఆగస్టు 16వ తారీకు నుండి విద్యాసంస్థలు ప్రారంభమయ్యాయి.

ఇదిలా ఉంటే సెప్టెంబర్ ఒకటవ తారీకు నుంచి తెలంగాణ రాష్ట్రంలో విద్యాసంస్థలు ఓపెన్ చేసుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేయడం జరిగింది.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం.. బాబుకు భలే షాకిచ్చారుగా!
Advertisement

తాజా వార్తలు