గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి జయరాం కి నిరసన సెగ...

కైరుప్పలగ్రామంలో త్రాగునీటి సమస్య పరిష్కరించాలని ఖాలీ బిందెలతో మంత్రి జయరాం కీ చుట్టుముట్టిన మహిళలు గ్రామస్తులు.కనీసం డ్రైనేజ్ కూడా లేదని నిలుదీసిన గ్రామస్తులు.

20 రోజుల్లో తాగునీటిసమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన మంత్రి జయరాం.

రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...

తాజా వార్తలు