చింతామ‌ణి నాట‌కంపై ఏపీ హైకోర్టు కీల‌క ఆదేశాలు

ఏపీలో చింతామ‌ణి నాట‌కాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్య‌తిరేకిస్తూ.ఎంపీ ర‌ఘురామ కృష్ణ‌రాజు హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు.

ఈ క్ర‌మంలో పిటిష‌న్ పై న్యాయ‌స్థానం విచార‌ణ జ‌రిపింది.నాట‌కం నిషేధించాల‌ని ఎవ‌రూ కోర‌లేద‌ని, కించ‌ప‌రిచే ప‌దాల‌ను తొల‌గించాలని మాత్రమే కోరార‌ని పిటిష‌నర్ తెలిపారు.

అంతేకాకుండా ఒక సామాజిక వ‌ర్గం కోసం ప్ర‌భుత్వం ఈ నాట‌కాన్ని నిషేధించింద‌ని పేర్కొన్నారు.ఈ నేప‌థ్యంలో వాద‌న‌లు విన్న ధ‌ర్మాస‌నం.

ర‌ద్దు చేస్తూ ఇచ్చిన ఆదేశాలు అందించాల‌ని తెలిపింది.అనంత‌రం త‌దుప‌రి విచార‌ణ‌ను 4 వారాల‌కు వాయిదా వేసింది.

Advertisement
తెలుగు రాశి ఫలాలు - సెప్టెంబర్ 03 గురువారం, 2020

తాజా వార్తలు