మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..!

మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఆధార్ కార్డు లేని విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం పెట్టకూడదని ఉత్తర్వులు జారీ చేసింది.

 Important Decision Of Maharashtra Government..!-TeluguStop.com

అంతేకాకుండా స్కూల్ యూనిఫాం వంటి ఇతర సదుపాయాలను సైతం తొలగిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొంది.కాగా ఈ నిబంధనలు 2023 జనవరి నుంచి అమల్లోకి వస్తుందని సర్కార్ వెల్లడించింది.మహారాష్ట్రలోని ప్రభుత్వ స్కూళ్లలో మొత్తం 2.33 కోట్ల మంది విద్యార్థులున్నారు.అయితే ఈ సరికొత్త నిబంధన కారణంగా ఆధార్ లేని సుమారు 59 లక్షల మంది విద్యార్థులపై ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube