స్టార్ హీరోయిన్ అవుతుంది అనుకుంటే ఇప్పుడు అవకాశాలే లేకుండా పోయాయి...

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లలో( heroines ) చాలామంది హీరోయిన్లు కొద్ది సినిమాలు మాత్రమే చేసి ఫేడ్ అవుట్ అయిపోతున్నారు.

నిజానికి తనలో మంచి హీరోయిన్ క్వాలిటీస్ ఉన్నప్పటికీ సక్సెస్ అనేది లేకపోవడంతో ఇక్కడ ఇండస్ట్రీ నుంచి ఆమెకి పెద్దగా అవకాశాలు అనేవి రావడం లేదు దాంతో ఆమె సినిమాలు చేయలేక ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోవాల్సి వస్తుంది.

ప్రస్తుతం అలా ఇండస్ట్రీలో అవకాశాలు లేకుండ చాలామంది ఉన్నారు అవకాశాలు వచ్చిన వాటి వల్ల వాళ్ళకి ఉపయోగం ఉండటం లేదు.

ప్రస్తుతం అలా స్టార్ హీరోల పక్కన అవకాశాలు లేకుండా ఉన్న హీరోయిన్లు ఎవరో ఒకసారి మనం తెలుసుకుందాం.కృతి శెట్టి( Kriti Shetty ) లాంటి హీరోయిన్ కి ఇప్పటికీ చాలా సినిమాల్లో చేసినప్పటికీ ఆమెకి పెద్దగా పెద్ద హీరోల సినిమాల్లో అయితే అవకాశాలు రావడం లేదు.ఆమె మొదటి సినిమా అయిన ఉప్పెన( uppena ) సినిమాతోనే ఆమె మంచి విజయాన్ని అందుకొని ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది అని అందరూ అనుకున్నారు కానీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయినప్పటికీ ఆమెకి తర్వాత చేసిన సినిమాలు పెద్దగా వర్కౌట్ అయితే కాలేదు.

దాంతో ఆమె ఇప్పుడు తమిళంలో కొన్ని సినిమాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే ఈమె నాగచైతన్యతో( Naga Chaitanya ) వరుసగా బంగార్రాజు లాంటి సినిమాలు చేసినప్పటికీ అవి కూడా ఆమె కెరీర్ కి పెద్దగా హెల్ప్ అయితే కాలేదు.

Advertisement

దాంతో తెలుగులో ఆమెకి హీరోయిన్ గా అవకాశాలు ఇచ్చే హీరో కరువయ్యాడు.దాంతో ఆమె తమిళ్ ఇండస్ట్రీకి ( Tamil industry )వెళ్లిపోయినట్టుగా తెలుస్తుంది.ప్రస్తుతం ఆమె వెంకట్ ప్రభు డైరెక్షన్ లో వరుసగా సినిమాలు చేయడానికి అనే రెఢీ అయింది.

ఏవైనా ఒకటి రెండు సక్సెస్ లు పడితే ఆమె ఇండస్ట్రీలో మళ్ళీ హీరోయిన్ గా కొనసాగుతుంది.కానీ సక్సెస్ పడకపోతానే ఆమెకి అవకాశాలు రావడం చాలా ఇబ్బంది అవుతుంది.

Advertisement

తాజా వార్తలు