ఇక ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్( IPL match ) లు చాలా రసవత్తరంగా సాగుతున్నాయి.
ఇక అందులో భాగంగానే ఈరోజు ముంబై ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్( Mumbai Indians vs Punjab Kings ) మధ్య ఒక భారీ మ్యాచ్ అయితే జరగబోతుంది.
ఇక ఈ రెండు టీమ్ లు కూడా సమవుజ్జీలుగా కనిపిస్తున్నప్పటికీ, ఆ టీమ్ లో ఉన్న ప్లేయర్ల పరిస్థితిని బట్టి బాగా ఆడితేనే ఆ టీములు విజయాన్ని సాధిస్థాయి.
కానీ ఏదో ఒక చిన్న కన్ఫ్యూజన్ తో మ్యాచ్ ను స్టార్ట్ చేస్తే మాత్రం భయాందోళనతో మ్యాచ్ లు గెలుస్తామా లేదా అనే ఒక డైలమాలో ఆ మ్యాచ్ లు గెలవకపోగా అక్కడ చాలా ఇబ్బందులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.కాబట్టి ఒక మ్యాచ్ ఆడే ముందు చాలా ఓపెన్ మైండ్ తో ఆడితే మంచిదని చాలా మంది సీనియర్ ప్లేయర్లు చెప్తూ ఉంటారు.ఇక ప్రస్తుతం ఈ రెండు టీములు కూడా ఆరు మ్యాచులు ఆడితే రెండు మ్యాచ్ ల్లో విజయం సాధించి పాయింట్స్ టేబుల్ లో నాలుగు పాయింట్లతో 8, 9 పొజిషన్ల లో కొనసాగుతున్నాయి.
ఇక మొత్తానికైతే ఈ రెండు టీమ్ లా పరిస్థితి కూడా ప్రస్తుతం ఒకేలా ఉందనే చెప్పాలి.
మరి ఈ మ్యాచ్ లో విజయం ఎవరిని వరిస్తుంది అనేది చెప్పాలంటే ముంబై ఇండియన్స్ టీమ్ కనక ఈ మ్యాచ్ లో విజయాన్ని సాధించాలి అంటే పంజాబ్ కింగ్స్ ఉన్న శిఖర్ ధావన్ గాని, సామ్ కరణ్, శశాంక్ సింగ్ ( Shikhar Dhawan, Sam Karan, Shashank Singh )లాంటి ప్లేయర్లని చాలా తొందరగా ఔట్ చేయాలి.ముంబై టీమ్ బ్యాటింగ్ లో కూడా రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ లాంటి స్టార్ ప్లేయర్లందరూ రాణిస్తేనే ముంబై ఇండియన్స్ ఈజీగా ఈ మ్యాచ్ లో అయితే విజయం సాధిస్తుంది.ఇక ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ టీం కి 70% గెలిచే అవకాశాలు ఉంటే, పంజాబ్ కింగ్స్ కి కేవలం 30% మాత్రమే గెలిచే అవకాశాలు ఉన్నాయి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy