కేవలం ఒక్క నెల మద్యపానం వదిలేస్తే చాలు.. మార్పులు చూసి షాక్ అవుతారు..!

ఈ మధ్యకాలంలో చాలామంది మద్యపానం( Alcohol ) చేస్తూ ఉన్నారు.అయితే మద్యపానం మానేయడం అంటే మద్యపాన ప్రియులకు అంత సులభం కాదు.

మద్యపానం మొదట్లో సరదాగా మొదలై ఆ తర్వాత క్రమంగా అలవాటు అయిపోతుంది.ఇక చాలామంది మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని తెలిసి కూడా దాన్ని నియంత్రించకుండా అలాగే కొనసాగిస్తుంటారు.

అయితే ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వలన బరువు పెరగడం, మానసిక సమస్యలు, గుండె సంబంధిత వ్యాధులు, గుండెపోటు( heart attack ) లాంటి సమస్యలు వస్తాయి.ఇక మరికొందరేమో మద్యపానం మానేయాలని నిర్ణయించుకుంటారు.

అయితే నెలకు రెండు నెలలకు మద్యపానం వదులుకుంటారు.అయితే ఆరోగ్య నిపుణుల ( Health professionals )ప్రకారం ఒక నెలపాటు మద్యపానానికి దూరంగా ఉండటం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

If You Stop Drinking Alcohol For Just One Month, You Will Be Shocked To See The
Advertisement
If You Stop Drinking Alcohol For Just One Month, You Will Be Shocked To See The

ముఖ్యంగా మద్యం ఎంత మోతాదులో తాగుతున్నారో? దాంతో ప్రయోజనాలు మారుతాయి అని వైద్యనిపుణులు చెబుతున్నారు.ఒక నెలపాటు తాగడం మానేస్తే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో ఇప్పుడూ తెలుసుకుందాం.ఆల్కహాల్ ఎక్కువగా తాగడం వలన సిర్రోసిస్ ( Cirrhosis )వస్తుంది.

సిర్రోసిస్ అనేది ప్రగతిశీలక వ్యాధి.ఆల్కహాల్ తాగడం మానేస్తే ఆ మార్పులు రివర్స్ అవుతాయి.

ఆల్కహాల్ మానేసిన వారంలోనే కాలేయ పనితీరు మెరుగుపడుతుంది.ఒక నెలపాటు మద్యం సేవించడం మానేస్తే గుండె పరిధిలో కూడా మార్పులు వస్తాయి.

ఆల్కహాల్ వినియోగం చెడు కొలెస్ట్రాల్ ను పెంచుతుంది.

If You Stop Drinking Alcohol For Just One Month, You Will Be Shocked To See The
'రుద్ర' గా ప్రభాస్ కొత్త పోస్టర్ వైరల్!
కూలీ కోసం బుట్ట బొమ్మ... కళ్ళు చెదిరే రేంజిలో రెమ్యూనరేషన్?

ఇది ఆక్సికరణం చెందినప్పుడు ఇది ధమానులలో అడ్డంకిని కలిగిస్తుంది.అలాగే గుండె సమస్యలకు దారితీస్తుంది.అందుకే ఆల్కహాల్ తీసుకోవడం పరిమితం చేయడం వలన శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.

Advertisement

అలాగే గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.మద్యం సేవించడం క్యాన్సర్ కు కారణం అని మనందరికీ తెలిసిందే.

అయితే ఆల్కహాల్ వల్లే చాలామంది క్యాన్సర్ బారిన పడుతున్నారు.ముఖ్యంగా అన్నవాహిక క్యాన్సర్, కాలేయ క్యాన్సర్, కొలరెక్టల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, తల, మెడ క్యాన్సర్ లాంటివి వచ్చే అవకాశం ఉంది.

అందుకే తాగడం మానేస్తే క్యాన్సర్ ముప్పు నుండి బయటపడవచ్చు.

తాజా వార్తలు