వైరల్ వీడియో: ఈయన క్రియేటివిటీ చూస్తే సలాం కొట్టకుండా ఉండలేరు..!

సోషల్ మీడియాలో నిత్యం రకరకాల వీడియోలు వైరల్ అవుతూ వస్తున్నాయి.ముఖ్యంగా జుగాడ్‌కి సంబంధించిన వీడియోలు అయితే బాగా వైరల్ అవుతున్నాయి.

 If You Look At His Creativity, He Can't Help But Salute. Viral Latest, News Vira-TeluguStop.com

జూగాడ్ కి సంబందించిన వీడియోలను నెటిజన్లు కూడా విపరీతంగా లైక్స్ చేస్తున్నారు.అసలు ఈ జూగాడ్ అంటే ఏంటో మీకు తెలుసా.

ఎవ్వ‌రికీ రాని ఆలోచ‌న వ‌చ్చి, దాన్ని ఆచ‌ర‌ణ‌లో పెడితే.అది అంద‌రికీ న‌చ్చితే దాన్ని జూగాడ్ అని అంటారు.

అంటే ఏదన్నా ఒక వినూత్నమైన ఐడియాను కార్యరూపం దాల్చి తయారు చేయడం అన్నమాట.దానినే జూగాడ్ అంటూ పిలుస్తున్నారు.

ప్రస్తుతం ఇలాంటి జూగాడ్ లకు సంబందించిన వీడియోలు చాలానే వైరల్ అయ్యాయి.టాలెంట్ అనేది ఎవ‌రి సొత్తు కాదు.

కాస్త మెదడుకి పదును పెడితే చాలు ఏదో ఒక ఐడియా దానంతట అదే త‌డుతుంది.తాజాగా ఇలాంటిదే ఒక వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.

ఇందులో ఒక వ్యక్తి తన కోసం జుగాడ్ సహాయంతో అద్భుతమైన స్కూటర్‌ ని తయారు చేసుకున్నాడు.ఆ స్కూటర్ చూస్తే మీరు కూడా షాక్ అవ్వాలిసిందే.

అసలు విసయంలోకి వెళ్తే.ఇప్పటికే కార్లు, స్కూటర్లు, బైక్‌లు అన్నీ కూడా ఇప్పుడు ఎలక్ట్రిక్‌ వాహనాలుగా మారుతున్నాయి.

అయినా గానీ మన భారతదేశంలోని రోడ్లపై ఇప్పటికి జుగాడ్‌తో తయారు చేసుకున్న వాహనాలు నడుస్తున్నాయి.ఈ క్రమంలోనే ఒక వ్యక్తి కూడా జుగాడ్‌తో అలాంటి ఓ స్కూటర్‌ను తయారు చేశాడు.

ఈ స్కూటర్ ను చుసిన ఇంజనీర్లు సైతం ఆశ్చర్యపోతారు.వీడియోలో కనిపించే ఓ వ్యక్తి చాలా వింతగా స్కూటర్ నడుపుతూ ఉంటాడు.

ఎలా అనుకుంటున్నారా.?

సాధారణంగా మనం స్కూటర్ ను ముందు నుంచి నడుపుతాం కదా.కానీ., ఈ వ్యక్తి మాత్రం స్కూటర్ ను వెనుక నుంచి నడుపుతున్నట్లు కనిపిస్తుంది.

మళ్ళీ చూస్తే ఫ్రేమ్‌లో స్కూటర్ హ్యాండిల్ కూడా ఉన్నట్లు, అందులో ఓ వ్యక్తి కూర్చుని చలాకిగా స్కూటర్ నడుపుతూ కనిపిస్తాడు.అలాగే ‘ మై బైక్ మై రూల్ ‘ అంటూ ఎవరిని లెక్క చేయకుండా రోడ్డు మీద దూసుకుని పోతున్నాడు.

ఈ వీడియోను చుసిన నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ పెడుతున్నారు.ఆ వ్యక్తి టాలెంట్ చూసి మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు.పలువురు కామెంట్లు చేస్తూ.ఆ వ్యక్తి టాలెంట్‌ను మెచ్చుకుంటున్నారు.

ఈ వ్యక్తి క్రీయేటివిటీని చూసి ఇంజనీర్లు సైతం ఆశ్చర్యపోతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube