కాలయా సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య ప్రస్తుత సమాజంలో పెరుగుతూ వస్తోంది.ఇది సక్రమంగా పనిచేస్తేనే శరీరం కూడా అదుపు తప్పకుండా ఉంటుంది.
మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేసుకోవడంలో, మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో కాలేయం ఎంతగానో ఉపయోగపడుతుంది.అందుకే కాలయ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని నిపుణులు చెబుతున్నారు.
మరి కాలయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.మన శరీరావయవాల్లో పునరుత్పత్తి అయ్యే ఒకే ఒక అవయవం కాలేయం.
అందుకే వైద్యులు దీన్ని ఫ్రెండ్లీ ఆర్గాన్ అని అంటారు.

మన దేశంలో ప్రతి వంద మందిలో 60 మందికి ఫాటీ లివర్ ఉండగా 15% మందిలో గాల్ బ్లాడర్ లో రాళ్లు ఉంటున్నట్లు వైద్యులు చెబుతున్నారు.లివర్ సిర్రోసిస్‌కు గురైన వారిలో ఆల్కహాల్ తాగే వారితో పాటు ఆల్కహాల్, తాగని వారు సైతం ఉండడం ఆందోళన కలిగిస్తూ ఉంది.ముఖ్యంగా చెప్పాలంటే శరీరక శ్రమ లేని జీవన విధానానికి ప్రతి ఒక్కరూ అలవాటుపడ్డారు.
దానికి తోడు ఫ్యాట్ ఎక్కువగా ఉన్న జంక్ ఫుడ్స్ తీసుకుంటూ ఉన్నారు.దీంతో శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి విపరీతంగా పెరిగి లివర్( Lever ) పై చెడు ప్రభావం చూపు చూపుతుందని చెబుతున్నారు.
వయసు 40 సంవత్సరాలు దాటిన వారు ప్రతి సంవత్సరం లివర్ ఫంక్షన్ టెస్ట్, కొలెస్ట్రాల్ లెవెల్స్,( cholesterol levels ) థైరాయిడ్, షుగర్ పరీక్షలతో పాటు అల్ట్రా సౌండ్ స్కానింగ్ కూడా చేయించుకుంటే మంచిది.

లివర్ వ్యాధులకు( Liver diseases ) ముఖ్యమైన కారణాలు ఇవే.శ్రమ లేని జీవన విధానం.ఆహారపు అలవాట్లు, ఫాస్ట్ ఫుడ్ ( Fast food )ఎక్కువగా తినడం.
ఆల్కహాల్ వ్యసనం,( Alcohol addiction ) ఫ్యాటీ లివర్ ను అ శ్రద్ధ చేయకూడదు.పెరుగుతున్న లివర్ సిర్రోసిస్ కేసులు.మంచి పోషకాహారం తీసుకుంటూ ఉండాలి.ముఖ్యంగా చెప్పాలంటే మద్యానికి దూరంగా ఉండాలి.
అధిక ఆల్కహాల్ తాగే వారిలో కాలేయం త్వరగా పడుతుంది.కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారం, నూనెలో బాగా వేయించిన పదార్థాలు అస్సలు తినకూడదు.
ముఖ్యంగా చెప్పాలంటే నీరు ఎక్కువగా తాగితే కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది.అలాగే ఆపిల్ పండ్లు, గ్రీన్ టీ లాంటివి కాలయా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఉండాలి.ఇంకా చెప్పాలంటే చేపలు, అవిసె గింజలు( Flax seeds ), ఆక్రోట్స్, పొట్టు తీయని ధాన్యాలు డైట్ లో చేర్చుకోవాలి.







