సినిమా ఇండస్ట్రీలో వెంకటేష్( Venkatesh ) తనకంటు ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతున్నాడు.ఇక ఆయన చేసిన సినిమాలన్నీ సూపర్ డూపర్ సక్సెస్ లను అందుకున్నాయి.
ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన ఇప్పటివరకు చాలామంది దర్శకులతో పనిచేశాడు.ఇండస్ట్రీ లో హీరోగా ఆయనకు రావాల్సిన గుర్తింపు కంటే ఎక్కువ గానే వచ్చింది.
ఇక విక్టరీ వెంకటేష్ అంటే ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది అతనికి చాలా రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు.ఇక ముఖ్యంగా ఇలాంటి ఈగో లు లేకుండా సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తాడు.
అలాగే ఎలాంటి కాంట్రవర్సీ లు లేకుండా ముందుకు వెళ్తూ ఉంటాడు.అందువల్లే తనకి ఇండస్ట్రీలో మంచి పేరు అయితే సంపాదించుకున్నాడు.ఇక ఇలాంటి క్రమం లోనే త్రివిక్రమ్( Trivikram ) లాంటి స్టార్ డైరెక్టర్ వెంకటేష్ సినిమాలకి కథలని అందించాడు కానీ ఆయనతో సినిమా అయితే చేయలేదు.వీళ్ల కాంబో లో సినిమా ఉంటుందని చాలామంది అనుకున్నారు.
కానీ అది ఇప్పటివరకు వర్కౌట్ కాలేదు మరి ఇప్పుడు వీళ్ళ కాంబినేషన్ లో సినిమా వస్తుందో లేదో తెలియాలంటే మరి కొద్ది వెయిట్ చేయాల్సిందే.ఇక వీళ్ళ కాంబినేషన్ లో సినిమా వస్తె మాత్ర అది తప్పకుండా సూపర్ హిట్ అవుతుందనే చెప్పాలి…
కొరటాల శివ( Koratala Siva ) డైరెక్షన్ లో విక్టరీ వెంకటేష్ హీరోగా ఒక సినిమా వస్తే చూడటానికి చాలా మంది అసక్తి గా ఎదురుచూస్తున్నారు.ఎందుకంటే ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి.అలాగే వీళ్ళ కాంబోలో సినిమా మాత్రం సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించడమే కాకుండా ఇండస్ట్రీలో మంచి రికార్డులను కూడా బ్రేక్ చేసింది…ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం వెంకటేష్ అనిల్ రావి పుడి డైరెక్షన్ లో సినిమాలు చేస్తున్నాడు…
.