ఇంట్లో ఈ దిక్కున అద్దం ఉంటే..ధనాన్ని ఆకర్షించడం ఖాయం..!

సాధారణంగా చెప్పాలంటే కొంత మంది ఎంత కష్టపడి డబ్బు సంపాదించిన అది వారి చేతులలో కర్పూరం మాదిరిగా కరిగిపోతూ ఉంటుంది.

వారి దగ్గర డబ్బు అసలు నిలిచి ఉండదు.

ఇంకా చెప్పాలంటే అనేక రకాల ఆర్థిక సమస్యల( Financial problems )తో ఇలాంటి వారు ఇబ్బంది పడుతూ ఉంటారు. జ్యోతిష్యులు( Astrologers ) ఇంట్లో అద్దం పెట్టే స్థలాన్ని బట్టి కూడా ఇంట్లోకి డబ్బును ఆకర్షించే అవకాశం ఉందని చెబుతున్నారు.

ముఖ్యంగా చెప్పాలంటే ఇంట్లోకి రాగానే హాల్లో ఏదో ఒక వైపు అద్దం ఉంటే ఎంతో మంచిది.దీనితో మంచి లుక్ రావడంతో పాటు పాజిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది.

If There Is A Mirror In This Direction In The House..it Is Sure To Attract Money

అంతే కాకుండా అద్దం ఎప్పుడు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.ముఖ్యంగా చెప్పాలంటే ఇంట్లో మనం పెట్టిన అద్దంలో చెత్తాచెదారం లేకుండా చూసుకోవడం ఎంతో మంచిది.లేదంటే దీని వల్ల నెగటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశించే అవకాశం ఉంది.

Advertisement
If There Is A Mirror In This Direction In The House..it Is Sure To Attract Money

అలాగే అనుకోకుండా ధన నష్టం జరుగుతుంది.ఇంకా చెప్పాలంటే నిద్ర లేవగానే అద్దం ముందు ఉండకుండా జాగ్రత్త తీసుకోవాలి.

ఏదైనా పక్కన ఉండేలా చూసుకోవడం మంచిది.అంతేకాకుండా ఉదయం లేవగానే ఇష్టమైన దేవుడి ప్రతిమను లేదా మనకు కలిసి వచ్చే వారి ముఖాలను చూడడం ఎంతో మంచిది.

If There Is A Mirror In This Direction In The House..it Is Sure To Attract Money

అదే విధంగా కిచెన్( kitchen )లో అద్దన్ని పెట్టకూడదు.కొన్ని సార్లు కిచెన్ లో వేడి పదార్థాల ప్రభావం వలన అద్దం పగిలి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి.అందుకే వంట గదిలో అద్దం అసలు పెట్టకూడదు.

మరి కొంత మంది బాత్రూంలో పెద్ద పెద్ద అద్దాలు పెట్టుకుంటూ ఉంటారు.అయితే మరి పెద్ద అద్దాలు పెట్టుకోవడం అంత మంచిది కాదు.

నా హైట్ తో సమస్య.. నాతో మాట్లాడేవాళ్లు కాదు.. మీనాక్షి చౌదరి షాకింగ్ కామెంట్స్ వైరల్!
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్ 29, మంగళవారం 2025

అద్దంలో పదే పదే చూసుకోవడం కూడా అంత మంచిది కాదని పెద్దవారు ఎప్పుడు చెబుతూ ఉంటారు.దీని వల్ల అందం క్రమంగా తగ్గిపోతుంది అని కూడా నిపుణులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు