తిరుమలలో భక్తుల కష్టాల పై ప్రస్తావిస్తే నాపై అక్రమంగా కేసు పెట్టారు గదుల డిపాజిట్ సకాలంలో రావడం లేదు అన్న నిజం మాట్లాడం నేరమా సామాన్య భక్తులు బడ్జెట్ వేసుకొని తిరుమల వస్తారు తిరుమలలో ప్లాస్టిక్ నిషేధం అంటూ 55 రూ లకు నీటిని అమ్మిస్తున్నారు హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తీసి వైఎస్ఆర్ పేరు పెట్టడం ఖండిస్తున్నాను పార్టీ లోగో పై వైఎస్ఆర్ బొమ్మనే తొలగించిన జగన్ కు ఇంత ప్రేమ ఎలా వచ్చింది టిడిపీ హయాంలో కడపకు వైఎస్ఆర్ పేరు వున్నప్పటికీ గౌరవించాం వైఎస్ఆర్ ఇచ్చిన రైతులకు ఉచిత కరెంటుకు జగన్ మీటర్లు బిగించాడు వైఎస్ఆర్ ఆశయాలపై జగన్ కు ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు జగన్ కుప్పం వెళ్తే చంద్రబాబు పులివెందుల వస్తారు
తాజా వార్తలు