సౌత్ లో టాప్ హీరో ప్రభాస్ కాదా? అల్లు అర్జున్ టాప్ హీరోనా?

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ ఆ తర్వాత వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్నాడు.

 Icon Star Allu Arjun Turns South Top 1 Hero , Allu Arjun , Tollywood , South No-TeluguStop.com

కాగా ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.కాగా బాహుబలి సినిమా తరువాత విడుదలైన సాహో,రాధే శ్యామ్ సినిమాలు రెండు కూడా పాన్ ఇండియా సినిమాలే తెలిసిందే.

ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న ఆది పురుష్, సలార్, ప్రాజెక్ట్ కే, స్పిరిట్ లాంటి సినిమాలు కూడా పాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం.

అయితే ఇప్పటికే ఆది పురుష్ సినిమా షూటింగ్లో పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే.

ఇది ఇలా ఉంటే తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ హీరో ఎవరు అంటే ప్రభాస్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.కాగా సౌత్ లో టాప్ హీరో ఎవరు అన్న విషయంపై గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.

అయితే చాలా వరకు సౌత్ టాప్ హీరో ప్రభాస్ అంటూ వార్తలు వినిపించినప్పటికీ తాజాగా అందిన సమాచారం ప్రకారం సౌత్ టాప్ హీరో ప్రభాస్ కాదని అల్లు అర్జున్ అని తెలుస్తోంది.పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపులో సంపాదించుకున్న టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సౌత్ ఇండియా కి టాప్ హీరో అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

Telugu Allu Arjun, Bahubali, Prabhas, Tollywood-Movie

ఇదే విషయం గురించి తెలుగు సినీ వర్గాలలో కూడా వార్తలు వినిపించగా అక్కడ కూడా అల్లు అర్జున్ పేరే వినిపిస్తుండడం విశేషం.మరి నిజంగానే సౌత్ టాప్ హీరో ప్రభాస్ కాదా అల్లు అర్జునే నా అంటే అవునని సమాధానం వినిపిస్తున్నాయి.కాగా ఈ వార్త తెగ వైరల్ అవ్వడంతో ప్రభాస్ అభిమానులు కాదు మా హీరోనే టాప్ హీరో అని అనగా అల్లు అర్జున్ అభిమానులు కాదు మా హీరోనే టాప్ హీరో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.అయితే కొందరు ప్రభాస్ అభిమానులు అల్లు అర్జున్ కేవలం ఒక్క పాన్ ఇండియా సినిమాలో నటిస్తే ప్రభాస్ ఇప్పటికే వరుసగా మూడు పాన్ ఇండియా సినిమాలలో నటించి ఇప్పుడు నాలుగు పాన్ ఇండియా సినిమాలను లైన్లో పెట్టాడు అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube