నేనైతే నాలుగైదు టికెట్లు అడిగుండేవాడిని..జేసి ప్రభాకర్ రెడ్డి

జేసి ప్రభాకర్ రెడ్డి( JC Prabhakar Reddy ) పొలిటికల్ కామెంట్స్ ….నేనైతే నాలుగైదు టికెట్లు అడిగుండేవాడినిపెద్దాయన ఉన్నాడు పై జరగని ఎన్నున్నాయి మొన్నేమో జనసేన( Janasena ) ఈరోజు బిజేపి అంటుంన్నారు కష్టాలున్నాయి చూద్దాం నాకైతే సింగిల్ టికెట్ అని చెప్పలేదు అదొక్కటే నాకు సంతృప్తిగా ఉంది.

 I Would Have Asked For Four Or Five Tickets Jc Prabhakar Reddy, Jc Prabhakar Re-TeluguStop.com

నీ ఇంటికి ఒకటే అయితే చెప్పాలేదు అడిగినాను చూస్తాను నీకు అన్నాడుఅందరికైతే ఒకటే టికెట్ అని చెప్పారంటా నాకైతే తెలియదు నాచెవులతో వినలేదుఎమ్మెల్యే ఎం.పీ రెండు టికెట్లు అడిగాను మా అల్లుడు టికెట్ ఇచ్చినా పోటీచేయడు మాఅన్న కొడుకు ఎం.పి గా అయితేనే పోటి చేస్తాడు లేకపోతే చేయడు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube