మతతత్వ పార్టీకి మద్ధతు తెలపను..: వీహెచ్

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావు( Hanumantha Rao కీలక వ్యాఖ్యలు చేశారు.తనపై ఎవరో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.తాను మాట్లాడని విషయాలను మాట్లాడినట్లు రాశారని వీహెచ్ తెలిపారు.ఈ క్రమంలో తనపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు.ఎవరి భూములు తీసుకోలేదన్న వీహెచ్ డబ్బులు సంపాదించలేదని చెప్పారు.

 I Will Not Support The Religious Party..: Vh ,hanumantha Rao, V Hanumantha Rao,-TeluguStop.com

తనపై చేసిన తప్పుడు ప్రచారం వెనుక బీజేపీ, ఆర్ఎస్ఎస్ ( BJP, RSS )ఉన్నాయని ఆరోపించారు.మతతత్వ పార్టీకి తాను ఎప్పుడూ మద్దతు తెలపలేదని పేర్కొన్నారు.

కేసీఆర్( KCR ) పరేషాన్ లో ఉన్నారని, అందుకే ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు.తెలంగాణలో కాంగ్రెస్ పదేళ్ల పాటు అధికారంలో ఉంటుందని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube