నేను రిటైర్‎మెంట్ తీసుకోవడం లేదు..: మేరీకోమ్

భారత బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్( Mary Kom ) తన రిటైర్‎మెంట్ పై వస్తున్న ప్రచారాన్ని ఖండించారు.రిటైర్‎మెంట్ పేరుతో వస్తున్న వార్తలో ఏ మాత్రం నిజం లేదని తెలిపారు.

 I Have Not Announced Retirement: Mary Kom,mary Kom,boxing,olympics,sports-TeluguStop.com

తాను ఎలాంటి రిటైర్‎మెంట్( Mary Kom Retirement ) ను ప్రకటించలేదని మేరీకోమ్ పేర్కొన్నారు.ఆట నుంచి వైదొలగాలనుకున్నప్పుడు తానే ప్రతి ఒక్కరికీ తెలియజేస్తానని తెలిపారు.

ప్రస్తుతం తన దృష్టి అంతా ఫిట్ నెస్ పైనే ఉందన్నారు.అయితే ఇటీవల ఓ స్కూల్ కార్యక్రమంలో తాను మాట్లాడిన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని మేరీకోమ్ తెలిపారు. ఒలింపిక్స్( Olympics ) లో పోటీకి వయోపరిమితి అడ్డంగా ఉందని చెప్పానన్న ఆమె ఆడగల సామర్థ్యం ఉన్నప్పటికీ వయసు వలన ఒలింపిక్స్ ఆడలేకపోతున్నానని చెప్పానని స్పష్టం చేశారు.ఈ మాటలనే కొందరు రిటైర్‎మెంట్ గా అర్థం చేసుకున్నారని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube