అనిల్ లాంటి మంచి వ్యక్తిని చూడలేదు ఆయన వల్లే పెన్నా బ్యారేజ్ కి నా తండ్రి పేరు పెట్టారు కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారు పెన్నా బ్యారేజ్ పూర్తి చేయడంలోనూ , దానికి నలపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి పేరు పెట్టడంలోనూ అనిల్ కృషిచేసిన తీరు అభినందనీయమన్నారు .అనిల్ నాకు రక్తం పంచుకున్న తమ్ముడు కన్నా ఎక్కువ నిజాయితీగా కష్టపడి రాజకీయాల్లో ఎదిగిన వ్యక్తి అనిల్ అని అన్నారు అతనిని ఎన్ని రకాలుగా ఇబ్బందులకు గురిచేసిన పట్టు వదలని విక్రమార్కుల్లా రాజకీయాల్లో నిలబడి తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడని , అలాంటి వ్యక్తి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆకాంక్షించారు.
తాజా వార్తలు