సుధీర్ ఎవరో నాకు తెలియదు.. డైరెక్టర్ కామెంట్స్ వైరల్!

బుల్లితెర పై ప్రసారమవుతున్న కార్యక్రమాలలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న జబర్దస్త్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది ఇండస్ట్రీకి పరిచయం అయి మంచి గుర్తింపు పొందారు ఇలా గుర్తింపు పొందిన వారిలో సుడిగాలి సుధీర్ హైపర్ ఆది వంటి వాళ్లు ఎంతో మంది ఉన్నారు.

 I Dont Know Sudigali Sudheer Director Geeta Krishna Shocking Comments Details, S-TeluguStop.com

ఇకపోతే నిన్నటి తరం దర్శకులలో ఒకరైనటువంటి గీతాకృష్ణ ఈ తరం వారికి పెద్దగా పరిచయం లేదు.అయితే ఈయన సినిమాలకు దర్శకత్వం వహించిన వీటిలో పెద్దగా ఏది సక్సెస్ కాలేదు.

ఇలా దర్శకుడిగా పలు సినిమాలకు పని చేసిన గీతాకృష్ణ ఈ మధ్య కాలంలో వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ప్రస్తుతం సెలబ్రిటీల గురించి కామెంట్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే గత కొద్ది రోజుల క్రితం జబర్దస్త్ కార్యక్రమం ఒక బూతుల షో, అందులో డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడుతూ ఉంటారు.

ఈ కార్యక్రమం తనకు నచ్చదని, తాను ఈ షో చూడనని తెలిపారు.ఇకపోతే ఈ కార్యక్రమంలో బాగా ఫేమస్ అయిన సుధీర్, హైపర్ ఆది తెలుసా అని యాంకర్ ప్రశ్నించగా సుధీర్ ఎవరో తనకు తెలియదని తాను ఈ కార్యక్రమం చూడనని ఈయన వెల్లడించారు.

Telugu Gita Krishna, Dont Sudheer, Hyper Aadi, Jabardasth Show, Sudheer, Tollywo

ఇలా గీతాకృష్ణ సుడిగాలి సుధీర్ హైపర్ ఆది వంటి వారి గురించి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక కొందరు సినిమా అవకాశాలు రావడంతో జబర్దస్త్ కార్యక్రమం నుంచి వెళ్ళిపోతున్న విషయంపై స్పందిస్తూ ఎవరికైనా మంచి కెరియర్ ఉంటుంది అంటే ఒక కార్యక్రమాన్ని వదిలి వెళ్లిపోవడంలో తప్పేముంది.అయితే ఒకసారి వెళ్లిన తర్వాత సినిమా అవకాశాలు రాకపోతే తిరిగి అదే జబర్దస్త్ కార్యక్రమమే వారికి దిక్కు అవుతుందని, ఇలాంటి కార్యక్రమాలలో వెకిలి నవ్వులు నవ్వితే సినిమా అవకాశాలు రావని ఈయన జబర్దస్త్ కంటెస్టెంట్ ల గురించి షాకింగ్ కామెంట్ చేశారు.ప్రస్తుతం ఈయన చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube