హైపర్ ఆది పోసాని కృష్ణ మురళి పై అలాంటి కామెంట్లు చేశాడా..?

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా మాధ్యమాల వాడకం బాగా పెరిగిపోవడంతో కొందరు ఆకతాయిలు సినీ సెలబ్రిటీల పేర్లను ఉపయోగించుకుని నకిలీ ఖాతాలని సృష్టిస్తూ వారి పేర్లతో పోస్టులను మరియు కామెంట్లు చేస్తున్నారు.

కాగా గత వారం రోజులుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై తెలుగు ప్రముఖ నటుడు మరియు దర్శకుడు పోసాని కృష్ణ మురళి సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

దీంతో ఓ ఆకతాయి టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ పేరుతో నకిలీ ఖాతా గురించి అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ ట్వీట్ చేశాడు.దీంతో ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

పూర్తి వివరాల్లోకి వెళితే ఎంటర్టైన్మెంట్ ఛానల్ అయినటువంటి ఈ టీవీ లో ప్రసారమయ్యే "జబర్దస్త్" కార్యక్రమంలో హైపర్ ఆది హిలేరియస్ పంచులతో ప్రేక్షకులని ఎంతగా అలరిస్తాడో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.అయితే హైపర్ ఆది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అని కూడా చాలామంది ప్రేక్షకులకు తెలుసు.

దీంతో తాజాగా ఓ యువకుడు పోసాని కృష్ణ మురళి చేస్తున్నటువంటి సంచలన వ్యాఖ్యలను తిప్పి కొట్టేందుకు హైపర్ ఆది పేరుతో నకిలీ ట్విట్టర్ ఖాతాను సృష్టించి "పవన్ కళ్యాణ్ తప్పుచేశాడని ఏ ఒక్కడు నిరూపించినా మళ్లీ బతికిఉండగా ఆయన పేరు ఎత్తను.మీకే సపోర్ట్ చేస్తా.

Advertisement

అధికారం మీది మీరు మగాళ్లు అయితే ఒక అమ్మాకి అబ్బకి పుట్టుంటే నిరూపించండి’, ‘చెప్పుతో కొట్టాలి ఈ లేబర్ ముండా కొడుకు పోసాని క్రిష్ణమురళిని.వాడు మాట్లాడేది వాడికే అర్థం కాదు.

పవన్ కళ్యాణ్‌కి నీతులు చెప్తున్నాడు" అంటూ ట్వీట్ చేసాడు.

దీంతో ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.అయితే ఈ విషయంపై కొందరు సినీ సెలబ్రిటీలు మరియు ఇతరులు కూడా హైపర్ ఆది కి గట్టి వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం.దాంతో తాజాగా హైపర్ ఆది ఈ విషయంపై స్పందిస్తూ తనకు ట్విట్టర్ లో ఖాతా లేదని క్లారిటీ ఇచ్చాడు.

దాంతో మరోమారు ఆ యువకుడు వెంటనే స్పందిస్తూ ట్విట్టర్ ఖాతా పేరుని మార్చేశాడు.అంతేకాకుండా తను కేవలం హైపర్ ఆది పేరుతో నకిలీ ట్విట్టర్ ఖాతాని క్రియేట్ చేసి ట్వీట్ చేశానని హైపర్ ఆది కి ఈ కామెంట్ల కి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశాడు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

దీంతో ఈ వివాదం సర్దుమణిగింది.

Advertisement

తాజా వార్తలు