రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ ని నిర్మిస్తుంది మహేందర్ రెడ్డి

రాష్ట్రంలో 9.21 లక్షల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాం ఈ సీసీ కెమెరాలన్నింటినీ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా మానిటర్ చేస్తాం22 నవంబర్ 2015 లో ఈ సెంటర్ కి శంకుస్థాపన చేశాం దేశంలో ఎక్కడా లేని విధంగా టెక్నాలజీ ఈ సెంటర్ లో ఉంది ఈ సెంటర్ ద్వారా ఒకేసారి ఒక లక్ష సీసీ కెమెరాలను చూసే అవకాశం ఉంటుంది ఈ బిల్డింగ్ లో మొత్తం 5 టవర్స్ ఉన్నాయి టవర్ A లో హైదరాబాద్ సీపీ ఆఫీస్ ఉంటుంది టవర్ B లో టెక్నాలజీ ఫ్యూజన్ సెంటర్ ఉంటుంది ఎమర్జెన్సీ రెస్పాన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, డయల్ 100 ఇక్కడి నుంచే పని చేస్తుంది.

వార్ రూమ్ కూడా ఇక్కడే ఉంటుంది రాష్ట్రంలోని అన్ని పోలీస్ విభాగాలను మానిటర్ చేయడానికి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ని ఇక్కడే ఏర్పాటు చేస్తున్నాం రాష్ట్రంలో ఉన్న ప్రతీ సీసీ కెమెరా ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ కి అనుసంధానం చేయబడుతుంది టవర్ A 20 అంతస్తులు ఉంటుంది టవర్ C.కాన్ఫరెన్స్ హాల్ ఉంటుంది టివెర్ D.14,15 ఫ్లోర్ లో పోలీసు వ్యవస్థ కి సంబంధించిన మ్యూజియం ఉంటుంది ఈ బిల్డింగ్ ఒక ల్యాండ్ మార్క్ గా నిలుస్తుంది మ్యూజియం కి వచ్చిన వారిని కమాండ్ కంట్రోల్ సెంటర్ ని చూసే అవకాశం కూడా కల్పిస్తాం మహమూద్ అలీ, హోమ్ మినిస్టర్కమాండ్ కంట్రోల్ సెంటర్ పనులు 95 శాతం పూర్తయ్యాయి మరో మూడు నెలల్లో ఈ సెంటర్ ని ప్రారంభిస్తాం 585 కోట్లతో ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మిస్తున్నాం ఇప్పటివరకు 450 కోట్లు ఖర్చు అయింది రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ పోలీసు డిపార్ట్మెంట్ కి అధిక ప్రాధాన్యతనిచ్చారు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లో ఉండటంతో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి దేశంలో ఎక్కడా లేని విధంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ ని హైదరాబాద్ లో ప్రారంభించబోతున్నాం ఇదొక యూనిక్ బిల్డింగ్ గా ఉండిపోతుంది విదేశీ టెక్నాలజీ ఉపయోగించి ఈ సెంటర్ ని ఏర్పాటు చేస్తున్నాం ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటయ్యాక పోలీసు వ్యవస్థ మరింత బలోపేతం అవుతుంది.

తాజా వార్తలు