అంబేద్కర్ కోనసీమ, యానాం: గోదావరి లో మత్స్యకారులకు లభ్యమైన భారీ పండుగప్ప(చేప).యానాం గౌతమి గోదావరిలో మత్యకారులకు చిక్కిన పండుగప్ప.
15 కేజీల పండుగప్పను వేలం పాటలో రూ.9 వేలకు దక్కించుకున్న పొన్నమండ భద్రం, రత్నం దంపతులు.గోదావరిలో అరుదుగా లభించే భారీ పండుగప్ప.రుచిలో రారాజు పండుగప్ప.