Blaakrsuhna : స్టార్ హీరో బాలయ్యకు ఇష్టమైన చిరంజీవి సినిమా ఏదో తెలిస్తే షాకవ్వాల్సిందే!

టాలీవుడ్ ప్రేక్షకులకు టాలీవుడ్ నందమూరి నటసింహం హీరో బాలకృష్ణ( Blaakrsuhna ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.బాలయ్య బాబు ఈ వయసులో కూడా అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే.

 This Is Balakrishnas Favorite Movie Among Chiranjeevi Movies-TeluguStop.com

ఇటీవలే ఈ ఏడాది ఆరంభంలో వీర సింహారెడ్డి సినిమాతో ప్రేక్షకులను పలకరించిన బాలయ్య బాబు ప్రస్తుతం తదుపరి సినిమా భగవత్ కేసరి సినిమా షూటింగ్లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు రాజకీయాలలో యాక్టివ్గా పాల్గొంటున్నారు.

అలాగే ఈ మధ్య కాలంలో ఓటీటీ లో కూడా దూసుకుపోతున్నారు బాలయ్య బాబు.ఆ సంగతి పక్కన పెడితే మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) బాలకృష్ణకు మధ్య ఉన్న స్నేహబంధం గురించి మనందరికీ తెలిసిందే.ఈ ఇద్దరు హీరోలు సినిమాల పరంగా ఎప్పటినుంచే సినిమా ఇండస్ట్రీలో రాణిస్తూ అగ్ర హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్నారు.ఇది కాకుండా ఈ ఇద్దరు హీరోలు నటించిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఒకేసారి విడుదల అయ్యాయి.

చాలాసార్లు ఈ ఇద్దరు హీరోలు ఒకేసారి బాక్సాఫీస్ వద్ద తలపడ్డారు.కానీ వీరిద్దరు ఆ పోటీని ఎప్పుడూ పెద్దగా పర్సనల్ గా తీసుకోని ఉండరు.సినిమా వేరు, స్నేహం వేరు అని నమ్ముతారట.

చాలా సందర్భాల్లో ఒకరిపై ఇంకొకరికి ఉన్న తమ అభిమానాన్ని కూడా చాటుకున్నారు.అలా ఓ సందర్భంలో బాలయ్య చిరు గురించి మాట్లాడుతూ తనకు నచ్చిన మెగాస్టార్ సినిమా ఏంటో తెలిపారు.గతంలో ఒక సందర్భంలో తనకు ఇష్టమైన చిరంజీవి సినిమా గురించి చెప్పుకొచ్చారు బాలయ్య బాబు.

చిరంజీవి నటించిన జగదేకవీరుడు అతిలోకసుందరి ( Jagadeka Veerudu Athiloka Sundari )సినిమా అంటే బాలయ్య బాబుకు చాలా ఇష్టమట.ఇదే విషయాన్ని బాలయ్య బాబు స్వయంగా చెప్పుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube