ఖమ్మంలో కాంగ్రెస్ బలపడుతోంది.. :పొంగులేటి

ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ బలపడుతోందని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.అందరం కలిసికట్టుగా పని చేసి తెలంగాణ జనగర్జన సభను సక్సెస్ చేశామని చెప్పారు.

 Congress Is Getting Stronger In Khamma.. : Ponguleti-TeluguStop.com

ఈ క్రమంలో సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.గత నాలుగు సంవత్సరాలుగా అధికారం లేకపోయినా ప్రజల్లోనే ఉన్నానని పేర్కొన్నారు.

తెలంగాణ కాంగ్రెస్ లో నయా జోష్ కనిపిస్తోందని వెల్లడించారు.సభకు రాకుండా చాలా ఇబ్బంది పెట్టారన్న ఆయన ఎన్ని అవాంతరాలు ఎదురైనా సభను విజయవంతం చేశామని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube