ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ లిమిటెడ్ కి భారీ జాతీయ హరిత ట్రైబ్యునల్ భారీ జరిమానా విధించింది.కోనసీమ జిల్లాలో జల, భూ కాలుష్యానికి కారణం కావడంతో రూ.22.76 కోట్ల ఫైన్ విధించినట్లు వెల్లడించింది.ఈ క్రమంలో ఓఎన్జీసీపై చర్యలు తీసుకోవాలని ఏపీ కాలుష్య నియంత్రణ మండలికి ఆదేశాలు జారీ చేసింది.సీఎస్‌ఆర్ ఫండ్స్‌ను ప్రాజెక్ట్ ప్రభావిత ప్రాంతాల్లో ఖర్చు చేయాలని స్పష్టం చేసింది.







