Air Coolers : అమెజాన్ లో ఈ ఎయిర్ కూలర్ లపై ఊహించని భారీ డిస్కౌంట్ ఆఫర్లు..!

వేసవికాలం ( Summer ) వచ్చిందంటే చల్లటి గాలి కోసం ఇంట్లో ఎయిర్ కూలర్( Air Cooler ) ఎప్పుడు ఆన్ లో ఉండాల్సిందే.అయితే బడ్జెట్ పరంగా అందరూ కూలర్లు కొనలేకపోతున్నారు.

 Huge Discount On These Air Coolers On Amazon-TeluguStop.com

అమెజాన్ లో( Amazon ) కొన్ని బ్రాండెడ్ కంపెనీలకు చెందిన కూలర్లపై ఊహించని భారీ డిస్కౌంట్ ఆఫర్లు ఉన్నాయి.ఆ కూలర్ల వివరాలు ఏమిటో తెలుసుకుందాం.

Crompton Ozone 88 litres Desert Air cooler:

ఈ కూలర్ 4-way ఎయిర్ డిఫ్లెక్షన్, ఆటో ఫీల్, హాని కొంబ్ ప్యాడ్స్, పవర్ ఫుల్ ఫ్యాన్ లాంటి ప్రత్యేకతలతో పాటు ఆకర్షణీయమైన ఈజీ మరియు లార్జ్ ఐస్ చాంబార్ ను కలిగి ఉంటుంది.ఈ కూలర్ పై అమెజాన్ లో ఏకంగా 47% డిస్కౌంట్ ఆఫర్ ఉంది.కేవలం రూ.10599 కే కొనుగోలు చేయొచ్చు.సిటీ బ్యాంక్ కార్డ్ Non-EMI ఆప్షన్ తో కొనుగోలు చేస్తే మరో 10 శాతం అదనపు డిస్కౌంట్ కూడా పొందవచ్చు.

Symphony Siesta 95XL ఎయిర్ కూలర్:

ఈ కూలర్ హాని కొంబ్ ప్యాడ్స్, పవర్ ఫుల్ ఫ్యాన్, 95- లీటర్స్ కెపాసిటీ ఉండే వాటర్ ట్యాంక్ తో పాటు ఆకర్షనీయమైన డిజైన్ తో ఉంటుంది.ఈ కూలర్ పై అమెజాన్ లో 33% డిస్కౌంట్ ఆఫర్ ఉంది.కేవలం రూ.10991 కే కొనుగోలు చేయొచ్చు.సిటీ బ్యాంక్ కార్డ్ Non-EMI ఆప్షన్ తో కొనుగోలు చేస్తే మరో 10 శాతం అదనపు డిస్కౌంట్ కూడా పొందవచ్చు.

Bajaj DMH 65Neo 65L Desert ఎయిర్ కూలర్:

ఈ ఎయిర్ కూలర్ హాని కొంబ్ ప్యాడ్స్, ఐస్ ఛాంబార్, Turbo Fan, మూడు సంవత్సరాల వారెంటీ తో పాటు వస్తుంది.ఈ ఎయిర్ కూలర్ ఒక యాంటీ బ్యాక్టీరియల్.( Anti Bacterial ) అమెజాన్ లో ఈ ఎయిర్ కూలర్ పై 34 శాతం డిస్కౌంట్ ఆఫర్ ఉంది.కేవలం రూ.9598 కే కొనుగోలు చేయొచ్చు.సిటీ బ్యాంక్ కార్డ్ Non-EMI ఆప్షన్ తో కొనుగోలు చేస్తే మరో 10 శాతం అదనపు డిస్కౌంట్ కూడా పొందవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube