Air Coolers : అమెజాన్ లో ఈ ఎయిర్ కూలర్ లపై ఊహించని భారీ డిస్కౌంట్ ఆఫర్లు..!

వేసవికాలం ( Summer ) వచ్చిందంటే చల్లటి గాలి కోసం ఇంట్లో ఎయిర్ కూలర్( Air Cooler ) ఎప్పుడు ఆన్ లో ఉండాల్సిందే.

అయితే బడ్జెట్ పరంగా అందరూ కూలర్లు కొనలేకపోతున్నారు.అమెజాన్ లో( Amazon ) కొన్ని బ్రాండెడ్ కంపెనీలకు చెందిన కూలర్లపై ఊహించని భారీ డిస్కౌంట్ ఆఫర్లు ఉన్నాయి.

ఆ కూలర్ల వివరాలు ఏమిటో తెలుసుకుందాం.h3 Class=subheader-styleCrompton Ozone 88 Litres Desert Air Cooler:/h3p """/" / ఈ కూలర్ 4-way ఎయిర్ డిఫ్లెక్షన్, ఆటో ఫీల్, హాని కొంబ్ ప్యాడ్స్, పవర్ ఫుల్ ఫ్యాన్ లాంటి ప్రత్యేకతలతో పాటు ఆకర్షణీయమైన ఈజీ మరియు లార్జ్ ఐస్ చాంబార్ ను కలిగి ఉంటుంది.

ఈ కూలర్ పై అమెజాన్ లో ఏకంగా 47% డిస్కౌంట్ ఆఫర్ ఉంది.

కేవలం రూ.10599 కే కొనుగోలు చేయొచ్చు.

సిటీ బ్యాంక్ కార్డ్ Non-EMI ఆప్షన్ తో కొనుగోలు చేస్తే మరో 10 శాతం అదనపు డిస్కౌంట్ కూడా పొందవచ్చు.

H3 Class=subheader-styleSymphony Siesta 95XL ఎయిర్ కూలర్:/h3p """/" / ఈ కూలర్ హాని కొంబ్ ప్యాడ్స్, పవర్ ఫుల్ ఫ్యాన్, 95- లీటర్స్ కెపాసిటీ ఉండే వాటర్ ట్యాంక్ తో పాటు ఆకర్షనీయమైన డిజైన్ తో ఉంటుంది.

ఈ కూలర్ పై అమెజాన్ లో 33% డిస్కౌంట్ ఆఫర్ ఉంది.కేవలం రూ.

10991 కే కొనుగోలు చేయొచ్చు.సిటీ బ్యాంక్ కార్డ్ Non-EMI ఆప్షన్ తో కొనుగోలు చేస్తే మరో 10 శాతం అదనపు డిస్కౌంట్ కూడా పొందవచ్చు.

H3 Class=subheader-styleBajaj DMH 65Neo 65L Desert ఎయిర్ కూలర్:/h3p """/" / ఈ ఎయిర్ కూలర్ హాని కొంబ్ ప్యాడ్స్, ఐస్ ఛాంబార్, Turbo Fan, మూడు సంవత్సరాల వారెంటీ తో పాటు వస్తుంది.

ఈ ఎయిర్ కూలర్ ఒక యాంటీ బ్యాక్టీరియల్.( Anti Bacterial ) అమెజాన్ లో ఈ ఎయిర్ కూలర్ పై 34 శాతం డిస్కౌంట్ ఆఫర్ ఉంది.

కేవలం రూ.9598 కే కొనుగోలు చేయొచ్చు.

సిటీ బ్యాంక్ కార్డ్ Non-EMI ఆప్షన్ తో కొనుగోలు చేస్తే మరో 10 శాతం అదనపు డిస్కౌంట్ కూడా పొందవచ్చు.

బ్యాడ్మింటన్ ఆడుతుండగా గుండెపోటు.. 17 ఏళ్లకే చైనీస్ అబ్బాయి మృతి..!