తెలుగు సినిమా ఇండస్ట్రీలో అల్లు అర్జున్( Allu Arjun ) లాంటి స్టార్ హీరో మరొకరు లేరనే చెప్పాలి.ఆయనకున్న స్టైల్ ని గాని, ఆయన యొక్క చరిష్మాను గాని అంచనా వేయడం ఎవరివల్లా కాదు.
పుష్ప సినిమా( Pushpa ) ఏదో ఆవరేజ్ గా ఆడుతుంది అని అందరూ అనుకున్నారు.కానీ ఎవరి ఊహలకు అందని విధంగా ఈ సినిమా 300 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబట్టింది.
ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా అందించిన సక్సెస్ తో ఒక్కసారిగా పాన్ ఇండియాలో చాలా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు.
ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు మరోసారి పాన్ ఇండియా లో పుష్ప 2 తో ( Pushpa 2 ) తన సత్తా చాటాలని ప్రయత్నం చేస్తున్నాడు.ఇక ఇదిలా ఉంటే అల్లు అర్జున్ గంగోత్రి ( Gangotri ) సినిమా సూపర్ సక్సెస్ అయిన తర్వాత ఆయన దగ్గరికి చాలా సినిమాలు వచ్చాయి.అందులో ముఖ్యంగా క్రియేటివ్ డైరెక్టర్ గా పిలుచుకునే కృష్ణవంశీ డైరెక్షన్ లో ‘ శ్రీ ఆంజనేయం ‘ ( Sri Anjaneyam ) అనే సినిమాను నితిన్ హీరో గా పెట్టి తెరకెక్కించాడు.
అయితే ఈ సినిమా స్క్రిప్ట్ అనుకున్న మొదట్లో అల్లు అర్జున్ ను హీరోగా తీసుకోవాలి అనుకున్నాడట ఎందుకు అంటే గంగోత్రి సినిమాలో అల్లు అర్జున్ గంగోత్రి సినిమాలో అమాయకుడిగా కనిపిస్తూ ఉంటాడు.
కాబట్టి ఆయన అయితేనే ఈ సినిమాకి హీరోగా బాగుంటుందని కృష్ణ వంశీ అనుకున్నాడట.కానీ అనుకోని కారణాల వల్ల అల్లు అర్జున్ ఆ స్క్రిప్ట్ ను రిజెక్ట్ చేశాడు.ఇక మొత్తానికైతే అల్లు అర్జున్ ఆ స్క్రిప్ట్ కాదని సుకుమార్ తో ఆర్య సినిమా( Arya Movie ) చేశాడు.
ఇక ఆర్య సూపర్ డూపర్ సక్సెస్ అయితే శ్రీ ఆంజనేయం యావరేజ్ గా ఆడింది…ఇక మొత్తానికైతే అల్లు అర్జున్ ఇప్పుడు స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడనే చెప్పాలి…