Home Made Ayurvedic Tonic To Combat Summer Heat In Telugu By Dr. Murali Manohar Chirumamilla

ఇంట్లో చేసుకునేటివంటి విలువైన ఆయుర్వేదిక్ టానిక్ రసాలా.అతి విలువైనటువంటి ఖరీదైన టానిక్ ల కంటే అతి విలువైనది మేరీ ఇంట్లో చేసుకుంటువంటి ఈ రసాల దీని మీకీ కావలసిన పదార్ధాలు గట్టి పెరుగు, మిరియాలు, శొంఠి, నెయ్యి, మజ్జిగ, ఉప్పు మరియు పంచదార.

 Home Made Ayurvedic Tonic To Combat Summer Heat In Telugu By Dr. Murali Manohar-TeluguStop.com

గడ్డ పెరుగుని తీసుకోని నీళ్లు కలపకుండా కవ్వంతో చిలకండి చిక్కని మజ్జిగ తయారు అవుంది తరువాత మిరియాలు, శొంఠి ని విడి విడిగా నెయ్యి లో వేయించి వాటి పొడిని చిక్కని మజ్జిగ లో కలపండి అలాగే తగినంత ఉప్పు మరియు పంచదార కలపండి ఇప్పుడు అద్భుతమైన రసాలా తయారుఅవుతుంది

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube