పవన్ కళ్యాణ్ ఓజీ అసలు విలన్ ఎవరో తెలుసా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ డైరెక్షన్ లో వస్తున్న ఓజీ సినిమా( OG Movie ) మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి.అయితే మిగితా సినిమాల కంటే కూడా సుజీత్ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ను చాలా కొత్తగా చూపించబోతున్నాడు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

 Hollywood Villain For Pawan Kalyan Sujith Movie,pawan Kalyan, Sujith,og Movie,ho-TeluguStop.com

ఇక ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ హీరో అయిన ఇమ్రాన్ హష్మీ( Emraan Hashmi ) ని తీసుకున్నారు.ఇప్పటివరకు ఈయన పేరు చెబితే ఏంటి లిప్ లాక్ లు మాత్రమే అందరికీ గుర్తుకు వచ్చేవి.

కానీ ఈ సినిమాలో ఆయన పండించే విలనిజం కూడా చాలా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాట్టుగా తెలుస్తుంది.

 Hollywood Villain For Pawan Kalyan Sujith Movie,Pawan Kalyan, Sujith,OG Movie,Ho-TeluguStop.com

ఇక ఈ సినిమా లో ఇమ్రాన్ హష్మీతో పాటు మరొక హాలీవుడ్ కు చెందిన విలన్( Villain ) ను కూడా ఈ సినిమాలో తీసుకున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఈయన క్యారెక్టర్ ను సస్పెన్స్ లోనే పెట్టి డైరెక్ట్ గా థియేటర్ లోనే ఆ క్యారెక్టర్ రివిక్ చేయాలనే ఉద్దేశంలో వీళ్ళు ఉన్నట్టుగా తెలుస్తుంది.ఇక మొత్తానికైతే ఈ సినిమాతో సుజిత్( Director Sujith ) స్టార్ డైరెక్టర్ల లిస్ట్ లో చేరుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.

ఇక దానికి తగ్గట్టుగానే పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమాతో తనని తాను మరొకసారి స్టార్ గా ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.

మరి ఇలాంటి క్రమంలో ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఇక ఈ సినిమా ప్రేక్షకుల్లో ఎలాంటి ఇంపాక్ట్ ను క్రియేట్ చేస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక ఇప్పటికైతే పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా మంచి బజ్ ను క్రియేట్ చేస్తుంది.

కానీ ఈ సినిమా రిలీజ్ అయితే కానీ ఈ సినిమా భవితవ్యం ఎంటి అనేది తెలియదు.కాబట్టి ఇప్పుడు ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరు 1000 కన్నులతో ఎదురు చూస్తున్నారు…

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube