తెలంగాణలో హిందూస్థాన్ కోకాకోలా బేవరేజ్ సంస్థ వెయ్యి కోట్లు పెట్టుబడులు

హిందుస్థాన్ కోకాకోలా బేవ‌రేజ‌స్ సంస్థ‌ హెచ్ సీ సీ బీ తెలంగాణలో 1000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది.ఈ మేరకు మంత్రి కేటీఆర్ తో సంస్థ ఛైర్మెన్ సీఈఓ సమావేశం అయ్యారు.

 Hindustan Coca Cola Beverages 1000 Crores Investments In Telangana Details, Hind-TeluguStop.com

తెలంగాణ రాష్టంలోని సిద్దిపేట జిల్లా బండ తిమ్మాపూర్‌ ఆహార శుద్ధి పార్క్ లో తమ రెండవ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ తో సమావేశం అనంతరం హెచ్సీసీబీ చైర్మన్ సీఈఓ నీరజ్ గార్గ్ ప్రకటించారు.

ఈ సందర్భంగా ఘన వ్యర్థాలు, వ్యర్థ జలాల నిర్వహణ, నైపుణ్య శిక్షణ వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం మరియు హిందుస్థాన్ కోకాకోలా బెవరేజెస్ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని ప్రకటించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube