అనంతపురం జిల్లా తాడిపత్రిలో హై టెన్షన్

అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది.

మున్సిపాలిటీలో సమస్యలపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నారని ఆరోపిస్తూ మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వంటావార్పు కార్యక్రమానికి పిలుపునిచ్చారు.

అయితే ఈ కార్యక్రమానికి అనుమతి లేదంటూ జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

ఈ క్రమంలోనే పోలీసులు, జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.

ఆ విషయంలో మహేష్ ను గౌతమ్ బీట్ చేస్తాడు.. అశోక్ గల్లా షాకింగ్ కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు