హైదరాబాద్ లో హై టెన్షన్

హైదరాబాద్ లో హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది.

జూబ్లిహిల్స్ నియోజకవర్గంలోని యూసఫ్ గూడలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది, జూబ్లిహిల్స్ లో టిఆర్ఎస్, బిజెపి కార్యకర్తలు వాగ్వివాదానికి దిగారు.

ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ రోడ్డుపైనే ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు.దీంతో ఆ ప్రాంతం అంతా రణరంగంలా మారింది, రంగంలోకి దిగిన పోలీసులు ఇరు పార్టీల కార్యకర్తలకు నచ్చ జెప్పే ప్రయత్నం చేశారు.

తాజా పరిణామాలతో హైదరాబాద్ లో భద్రతను పోలీసు అధికారులు మరింత పెంచారు.

చిరంజీవి రిజెక్ట్ చేసిన సినిమాతో సూపర్ హిట్ కొట్టిన బాలయ్య...
Advertisement

తాజా వార్తలు